వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హవాయిలో లావా ప్రవాహం, ఆ దారిలో మండే వాయువుల తొలగింపు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

పహోవా: అమెరికాలోని హవాయి రాష్ట్రంలోని కిలోవా అగ్నిపర్వతం బద్దలై లావా ఎగజిమ్మింది. గత గురువారం నుంచి ఇప్పటి వరకు అక్కడ కుదుటపడలేదు. లావా ప్రభావం ఎక్కువగా ఉన్న లీలానీ ఎస్టేట్స్‌కు సమీపంలోని పునావ్ భూతాపశక్తి కేంద్రం నుంచి మండే స్వభావం కలిగిన పెంటేన్ వాయువును తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

చదవండి: హవాయి గజగజ, అగ్నిపర్వతం బద్దలు: ఎగిసిపడుతున్న లావా, బిక్కుబిక్కుమంటూ ప్రజలు

ఈ విషయాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ వెల్లడించారు. లావా పెంటేన్‌ను చేరితే ఎంతో ప్రమాదం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావా భూమిలోని జలమట్టం వరకు చేరుకుంటే పెద్ద పేలుడు సంభవించి ఎగిసిపడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

Volcano observatory warns of further explosive eruptions in Hawaii

లావా ప్రయాణించే మార్గంలో ఉన్న మండే రసాయనాలను తరలిస్తున్నారు. అగ్ని పర్వతం బద్దలై లావా రావడం, ఆమ్ల వర్షం.. ఇలా హవాయిలో వరుస ఉపధ్రవాల కనిపిస్తున్నాయి.

English summary
Things at Hawaii's erupting Kilauea volcano are kicking up. The volcano has already been oozing lava, which has gobbled up roads and homes and emitted dangerous gases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X