వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బరాక్ ఒబామాతో హాట్ మల్లికా శెరావత్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాని కలిసింది. అతనితో కలిసి సెల్ఫీ దిగింది. ఆ సెల్ఫీని మల్లికా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం మల్లికా అమెరికాలో ఉంది. ఒబామాను కలుసుకోవడం, అతనితో సెల్ఫీ దిగడం తన అదృష్టమని ట్వీట్ చేసింది.

39 ఏళ్ల మల్లికా శెరావత్.. సెల్ఫీలో ఒబామాతో కలిసి నవ్వులు చిందిస్తూ ఉంది. ఇది తనకు ఎంతో ఆనందమైన సమయమని చెప్పింది.

అయితే, బరాక్ ఒబామాను తాను ఎక్కడ కలిసింది, ఎప్పుడు కలిసిందనే విషయం మల్లికా శెరావత్ పేర్కొనలేదు. గతంలో 2011లో లాస్ ఏంజ్లిస్‌లో మల్లికా శెరావత్.. బరాక్ ఒబామాను కలుసుకుంది.

తన బోల్డ్ పర్ఫార్మెన్స్‌తో బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2015లో క్వాహిష్, మర్డర్ చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

English summary
Actress Mallika Sherawat met US President Barack Obama and got a chance to click a selfie with him. The selfie tweeted by Mallika has become the hot topic on Social Media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X