వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాషిగ్టన్‌ను ముంచెత్తిన వరదలు.. వైట్ హౌజ్‌కు తప్పని ముప్పు

|
Google Oneindia TeluguNews

అమేరికాలోని వాషిగ్టన్, డీసీని వరదలు ముంచెత్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జనజీవనం స్థంబించి పోయింది. ఈనేపథ్యంలోనే పలు ఎయిర్ పోర్టులు సైతం మూతపడ్డాయి. మరోవైపు వైట్ హౌజ్‌ ప్రాంతం కూడ నీట మునిగింది. 8 సెంమీ వర్షపాతం నమోదు కావడంతో పలు ఆవాసాలు నీట మునిగాయి. రోడ్లపై ఎక్కడికక్కడ కార్లు నిలిచిపోయాయి..ఇక ఇలాంటీ వర్షం 1871లో కురిసినట్టు వాతవరణ శాఖ తెలిపింది.

White House Basement Offices Flooded After Heavy Rain In Washington

వాషిగ్టన్ డీసీలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. ఏకంగా వైట్ బేస్‌మెంట్ ప్రాంతం నీళ్లను మునిగిపోయింది.ఈ నేపథ్యంలోనే వాషిగ్టన్ డీసీలోని మెట్రో రైల్వే స్టేషన్‌లతోపాటు ఆ ప్రాంతంలో ప్రముఖ మ్యూజియం సైతం మూసి వేశారు.

White House Basement Offices Flooded After Heavy Rain In Washington

కాగా వర్షాల భారి పడి కార్లలో చిక్కుకున్న పలువురుని రెస్క్యూ బృందాలు రక్షించాయి. ముఖ్యంగా వైట్ హౌజ్ కూడ లీకేజీలు అయ్యాయని అక్కడి మీడీయా రిపోర్ట్ చేసింది.

English summary
Driving rains flooded parts of Washington, DC, on Monday, shattering a daily record in just an hour, forcing 15 swift-water rescues from stranded cars and causing an undeniable leak in the White House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X