వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రెస్ట్ ఇంప్లాంట్ ద్వారా కొకైన్ తరలింపు: సర్జరీ చేసి..

|
Google Oneindia TeluguNews

బొగొటా: మాదక ద్రవ్యాల తరలింపు కోసం స్మగ్లర్లు కొత్త కొత్త ప్రయోగాలను చేస్తున్నారు. తాజాగా, ఓ మహిళ ఏకంగా తన రొమ్ములకు సర్జరీ చేయించుకొని (బ్రెస్ట్ ఇంప్లాంట్) అందులో ద్రవరూపంలో కిలోన్నర కొకైన్‌ను తరలిస్తూ పట్టుబడింది.

కొలంబియా రాజధాని బొగొటా విమానాశ్రయంలో శుక్రవారం హొండ్యూరన్‌కు చెందిన మహిళ తీరు అధికారులకు అనుమానం కలిగించింది.

 Woman Carrying Cocaine in Breast Implants Arrested at Colombia Airport

వెంటనే ఆమెను ఆపి తనిఖీ చేయగా.. అక్రమంగా డ్రగ్స్‌ను తరలిస్తున్నట్టు అర్థమైంది.
దీంతో ఎక్స్‌రే నిర్వహించగా ఆమె రెండు రొమ్ముల్లో కొకైన్ ఉన్నట్టు తేలింది.

సదరు మహిళ ఇటీవల బ్రెస్ట్ ఇంప్లాంట్ చేయించుకొని అందులో ద్రవరూప కొకైన్‌ను దాచుకొని అక్రమంగా బొగొటాకు తరలించేందుకు వచ్చినట్టు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఆమెకు మరో సర్జరీ చేసి కొకైన్‌ను బయటకు తీశారు.

English summary
A Honduran woman carrying 3.3 lbs of liquid cocaine in her breast implants was arrested at the airport in Colombia's capital Bogota on Friday, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X