వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛీ.. డైనోసార్ శిల్పంతో సెక్స్ చేసిన మహిళ

|
Google Oneindia TeluguNews

బ్రిటన్ : ఎంత శృంగార కోరికలు చెలరేగితే మాత్రం ఎక్కడున్నామన్న సంగతి మరిచిపోయి పని కానిచ్చేస్తారా! ఇంగ్లాండ్ లోని ఎక్స్ మౌత్ పట్టణానికి చెందిన ఓ మహిళ మాత్రం ఇలాగే వ్యవహరించి వార్తల్లోకి ఎక్కింది. చిన్నపిల్లల పార్కు అన్న సంగతి కూడా మరిచిపోయిన సదరు మహిళ పార్కులోని ఓ డైనోసార్ శిల్పంతో తన కామవాంఛను తీర్చుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఎక్స్ మౌత్ పరిధిలో ఉన్న దేవోన్ అనే ఓ చిన్నపిల్లల పార్క్ లోకి ప్రవేశించింది ఓ మహిళ. మరి కోరికను అణుచుకోలేకపోయిందా..? లేక ఉద్దేశపూర్వకంగానే చేసిందా..? అన్నది తెలియదు గానీ మొత్తానికి అదొక పార్క్ అన్న సంగతి మరిచిపోయింది. నేరుగా డైనోసార్ శిల్పం వద్దకు వెళ్లి, తన స్కర్టును నడుం వరకు పైకి లేపి.. చెప్పలేని రీతిలో దానితో శృంగారానికి దిగింది. ఇంకా విచిత్రమేమింటంటే.. సదరు మహిళ సెక్స్ చర్యలకు ఆ శిల్పం తలభాగం విరిగిపోయింది.

Woman caught having sex with model dinosaur at childrens park has been identified

పార్క్ లో పిల్లల సరదా కోసం ఏర్పాటు చేసిన డైనోసార్ శిల్పాలను ఇలా తన సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి వాడుకోవడం దారుణమని స్థానికులు అంటున్నారు. ఘటనను సీరియస్ గా పరిగణించిన పార్క్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు నిందితురాలిని గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

English summary
A woman that appeared in recent photos to be having oral sex with a dinosaur at the Exmouth Dino Trail in Exmouth, England has been identified by police. "As your girlfriend?" Very funny, I wouldn't touch this woman with a brontosaurus tail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X