వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్ ట్రంప్‌ని ఏకీపారేసిన ట్వీట్టర్.. మెలానియా సహా టీం మొత్తం.. కారణమిదే..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్కంఠ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే రిపబ్లికన్ అభ్యర్థి, ప్రెసిడెంట్ ట్రంప్ లక్ష్యంగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ట్వీట్టర్‌లో వరసగా ట్వీట్లు పెడుతున్నారు. అమెరికా అధ్యక్ష పదవీ చేపట్టేందుకు 270 ఎలక్టొరల్ ఓట్లు కావాలి. అయితే బిడెన్ 253 ఓట్లతో ఉన్నారు. విజయానికి అడుగుదూరంలో ఉన్నారు ట్రంప్ 213 సీట్లతో విజయానికి దూరంలో నిలిచారు. దీంతో ట్విట్టర్ ట్రంప్‌ను ఫైర్ చేసిందని విరుచుపడింది.

అమెరికా అధ్యక్ష ఫలితాలు కౌంటింగ్ జరుగుతూనే ఉంది. టీవీలలో రిపబ్లికన్ రెడ్, డెమోక్రట్ల బ్లూ కలర్ కనిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ట్రంప్ విజయానికి చాలా దూరంలో నిలువడంతో ట్విట్టర్ స్పందిస్తోంది. ట్రంప్ పనులతో జనాలు విసుగెత్తిపోయారని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి కరోనా వైరస్ వ్యాక్సిన్ రూపొందించడంలో ఆలస్యం, ఆర్థిక మాంద్యం కూడా కలిసొచ్చాయి. అయితే ట్రంప్ కన్నా బిడెన్ మంది అధ్యక్షుడు అవుతారని యూఎస్ ఆఫీస్ ఎథిక్స్ మాజీ డైరెక్టర్ వాల్టర్ సువాబ్ అభిప్రాయపడ్డారు.

Youre Fired Donald Trump Trends on Twitter as Biden Inches Closer to Win in US Counting Thriller

వాల్టెర్ అభిప్రాయంతో ఇతర నెటిజన్లు కూడా ఏకీభవిస్తున్నారు. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ట్రంప్ ఒక్కరే కాదు మైక్ పెన్స్, బిల్ బార్, కెలె మెక్నానీ, లూయిస్ డిజొయ్, మెలానియా ట్రంప్, బెస్టీ డెవొస్, మైక్ పొంపే ఇలా చాలా మందిపై విరుచుకుపడుతున్నారు.

English summary
America's wait for a new or an old President reclaiming the top spot isn't over. Twitter has started buzzing with posts of "You are Fired", aiming them at the latter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X