వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాట్: బికినీలో ఆమె, యువతులతో దెయ్యం! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్/చిసినౌ: ఓ మహిళా న్యాయమూర్తి బికినీలో ఉన్న తన ఫోటోను ట్విట్టర్‌లో ఉంచడం విమర్శలకు దారి తీసింది. మాల్దోవా దేశ రాజధాని చిసినౌలో ఇది జరిగింది. చిసినౌకు చెందిన మరియా కొజ్మా గ్రీన్ బికినీలో ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో ఉంచింది. దీని పైన పలువురు విమర్శలు గుప్పించారు.

మరోవైపు, ఇంగ్లాండులో ఇద్దరు యువతులు సెల్ఫీ తీసుకుంటుండగా వారి ఇద్దరి మధ్య ఓ ఆకారం కూడా వచ్చింది. ఆది దెయ్యంలా కనిపించింది. విక్టోరియన్ బట్టల్లో కొంత ఏజ్ ఉన్నట్లుగా ఉంది.

విక్టోరియా గ్రీవ్స్(22), కేలే అట్కిన్సన్ (23) అనే ఇద్దరు అమ్మాయిలు సెల్ఫీ తీసుకోగా ఈ భయానక దృశ్యం కూడా వచ్చింది. ఇది ఆదివారం సాయంత్రం జరిగింది.

బికినీ

బికినీ

ఓ మహిళా న్యాయమూర్తి బికినీలో ఉన్న తన ఫోటోను ట్విట్టర్‌లో ఉంచడం విమర్శలకు దారి తీసింది. మాల్దోవా దేశ రాజధాని చిసినౌలో ఇది జరిగింది. చిసినౌకు చెందిన మరియా కొజ్మా గ్రీన్ బికినీలో ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో ఉంచింది. దీని పైన పలువురు విమర్శలు గుప్పించారు.

దెయ్యం

దెయ్యం

ఇంగ్లాండులో ఇద్దరు యువతులు సెల్ఫీ తీసుకుంటుండగా వారి ఇద్దరి మధ్య ఓ ఆకారం కూడా వచ్చింది. ఆది దెయ్యంలా కనిపించింది. విక్టోరియన్ బట్టల్లో కొంత ఏజ్ ఉన్నట్లుగా ఉంది.

దెయ్యం

దెయ్యం

విక్టోరియా గ్రీవ్స్(22), కేలే అట్కిన్సన్ (23) అనే ఇద్దరు అమ్మాయిలు సెల్ఫీ తీసుకోగా ఈ భయానక దృశ్యం కూడా వచ్చింది. ఇది ఆదివారం సాయంత్రం జరిగింది.

దెయ్యం

దెయ్యం

ఇంగ్లాండులో ఇద్దరు యువతులు సెల్ఫీ తీసుకుంటుండగా వారి ఇద్దరి మధ్య ఓ ఆకారం కూడా వచ్చింది. ఆది దెయ్యంలా కనిపించింది. విక్టోరియన్ బట్టల్లో కొంత ఏజ్ ఉన్నట్లుగా ఉంది. విక్టోరియా గ్రీవ్స్(22), కేలే అట్కిన్సన్ (23) అనే ఇద్దరు అమ్మాయిలు సెల్ఫీ తీసుకోగా ఈ భయానక దృశ్యం కూడా వచ్చింది.

English summary
A female judge has been blasted for posting a bikini snap online. Super-hot Maria Cozma from the Moldovan capital Chisinau caused a social media frenzy when she posted a picture of herself posing in a bikini on to her Twitter timeline.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X