హాట్: బికినీలో ఆమె, యువతులతో దెయ్యం! (పిక్చర్స్)
లండన్/చిసినౌ: ఓ మహిళా న్యాయమూర్తి బికినీలో ఉన్న తన ఫోటోను ట్విట్టర్లో ఉంచడం విమర్శలకు దారి తీసింది. మాల్దోవా దేశ రాజధాని చిసినౌలో ఇది జరిగింది. చిసినౌకు చెందిన మరియా కొజ్మా గ్రీన్ బికినీలో ఉన్న ఫోటోను ట్విట్టర్లో ఉంచింది. దీని పైన పలువురు విమర్శలు గుప్పించారు.
మరోవైపు, ఇంగ్లాండులో ఇద్దరు యువతులు సెల్ఫీ తీసుకుంటుండగా వారి ఇద్దరి మధ్య ఓ ఆకారం కూడా వచ్చింది. ఆది దెయ్యంలా కనిపించింది. విక్టోరియన్ బట్టల్లో కొంత ఏజ్ ఉన్నట్లుగా ఉంది.
విక్టోరియా గ్రీవ్స్(22), కేలే అట్కిన్సన్ (23) అనే ఇద్దరు అమ్మాయిలు సెల్ఫీ తీసుకోగా ఈ భయానక దృశ్యం కూడా వచ్చింది. ఇది ఆదివారం సాయంత్రం జరిగింది.
బికినీ
ఓ మహిళా న్యాయమూర్తి బికినీలో ఉన్న తన ఫోటోను ట్విట్టర్లో ఉంచడం విమర్శలకు దారి తీసింది. మాల్దోవా దేశ రాజధాని చిసినౌలో ఇది జరిగింది. చిసినౌకు చెందిన మరియా కొజ్మా గ్రీన్ బికినీలో ఉన్న ఫోటోను ట్విట్టర్లో ఉంచింది. దీని పైన పలువురు విమర్శలు గుప్పించారు.
దెయ్యం
ఇంగ్లాండులో ఇద్దరు యువతులు సెల్ఫీ తీసుకుంటుండగా వారి ఇద్దరి మధ్య ఓ ఆకారం కూడా వచ్చింది. ఆది దెయ్యంలా కనిపించింది. విక్టోరియన్ బట్టల్లో కొంత ఏజ్ ఉన్నట్లుగా ఉంది.
దెయ్యం
విక్టోరియా గ్రీవ్స్(22), కేలే అట్కిన్సన్ (23) అనే ఇద్దరు అమ్మాయిలు సెల్ఫీ తీసుకోగా ఈ భయానక దృశ్యం కూడా వచ్చింది. ఇది ఆదివారం సాయంత్రం జరిగింది.
దెయ్యం
ఇంగ్లాండులో ఇద్దరు యువతులు సెల్ఫీ తీసుకుంటుండగా వారి ఇద్దరి మధ్య ఓ ఆకారం కూడా వచ్చింది. ఆది దెయ్యంలా కనిపించింది. విక్టోరియన్ బట్టల్లో కొంత ఏజ్ ఉన్నట్లుగా ఉంది. విక్టోరియా గ్రీవ్స్(22), కేలే అట్కిన్సన్ (23) అనే ఇద్దరు అమ్మాయిలు సెల్ఫీ తీసుకోగా ఈ భయానక దృశ్యం కూడా వచ్చింది.