కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరుపులందు .. డూప్లికేట్ పరుపులు వేరయా .. ( వీడియో )

|
Google Oneindia TeluguNews

కూటి కోసం కోటి విద్యలా, లేక విద్య ఉందని ప్రజలను మోసం చేయడమో తెలియదు కాని ప్రజల అమాయాకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న వ్యాపారులు అందివచ్చిన కాడికి దోచుకుంటున్నారు. హైటెక్ పద్దతులతో మోసాలకు సైతం పాల్పడుతున్నారు. తాజగా కరీంనగర్ లో కొంతమంది
పడుకునే పరుపుల్లో కూడ ఏం పెట్టారో చూడండి.

పాపం కష్టపడుతున్నారు.

ముందు వీడియో చూడండి, వీడీయో లో చూసినట్టుగా ఓక్కో టూవీలర్ పై కనీసం 10 బెడ్ పరుపులు పెట్టుకున్న వారిని చూశారు కాదా, ఇంతపెద్దమొత్తం టూవీలర్ పై పరుపులు పెట్టుకుని చాల కష్టపడుతున్నారని మనకు అనిపిస్తోంది కదూ, వందల కిలోల పరుపులు బండిమీద పెట్టుకుని బతుకు బండి లాగిస్తున్నారని భాద కల్గుతోంది కూడ, అయితే మీరు అక్కడే ఆగాలి వాళ్లు పైకి అలా కనిపిస్తున్నంత మంచివాళ్లేం కాదు, ప్రజలను మోసం పరుపులు అమ్ముతున్న కేటుగాళ్లు, వాళ్లు చేస్తున్నది మోసపు వ్యాపారం అని గమనించండి ,

థర్మకోల్ పరుపులోయమ్మ, థర్మకోల్ పరుపులు

థర్మకోల్ పరుపులోయమ్మ, థర్మకోల్ పరుపులు

సాధారణంగా పరుపుల్లో స్ప్రింగ్ లతో కూడిన దూది ఇతర మెటీరియల్ ఉంటుంది . కాని లెటెస్ట్ పరుపో మరి ఇవి కూడ పరుపులే కదా అనుకున్నారమో పరుపుల్లో థర్మకోల్ పెట్టి అమ్ముతున్నారు. అవి మీదికి చూడడానికి అచ్చు పరుపుల్లాగే ఉంటాయి. లోపల చూస్తే మాత్రం మొత్తం థర్మకోల్ షీట్ ఉంటుంది. అయితే ఇలా అమ్ముతున్న సమయంలో వారిని స్థానికులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు పంపించారు,

ఇక ప్రతి పరుపుపై జాగ్రత్తవహించాల్సిందేనా ?

ఇక ప్రతి పరుపుపై జాగ్రత్తవహించాల్సిందేనా ?


సాధరణంగా పరుపులంటే అందులో ఏదో ఒక రకమైన దూదిలాంటీ పదార్థం ఉంటుందని భావిస్తుంటారు. కాని పై వీడీయో చూసిన తర్వాత ఇక పరుపులు కొనేవారికి ఖచ్చితంగా అనుమనాలు రాక మానవు, కంపనీ పరుపుల్లో కూడ ఇలాంటీ మోసాలు ఎమైనా ఉంటాయా అనే అనుమానాలు మాత్రం రేకెత్తే అవకాశాలు ఉన్నాయి.

English summary
dont wonder if you see the video, in the karimnager thermocolbeds also sold, instead of cotton the thermocol is in side the bed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X