తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: చొప్పదండి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చొప్పదండి ఒకటి. ఈ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలో ఉంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి బొడిగ శోభ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన బొడిగ శోభ.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి సుద్దాల దేవయ్యపై విజయం సాధించారు. శోభకి 86,841 ఓట్లు రాగా, సుద్దాల దేవయ్యకి 31,860 ఓట్లు వచ్చాయి.
Comments
telangana assembly elections 2018 five state assembly elections 2018 telangana election infographics telangana constituencies తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2018 choppadandi
English summary
Choppadandi vidhan sabha constituency is one of the 119 Vidhan Sabha constituencies of Telangana state of central India. Choppadandi belongs to Karimnagar district in the state of Telangana, India. In the 2014 Choppadandi legislative election Bodiga Shobha of Telangana Rashtra Samithi (TRS) was elected as the MLA. Bodiga Shobha of TRS had obtained 86,841 votes against Suddala Devaiah of INC who attained 31,860 votes.
Story first published: Friday, November 30, 2018, 11:22 [IST]