పార్టీ మార్పుపై కరణం బలరాం క్లారిటీ ... వైసీపీకే కాదు.. టీడీపీ నేతలకు షాక్
ప్రకాశం జిల్లాలో టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీ తీర్ధం పుచ్చుకోవటానికి నేతలు రెడీ అయిపోయారు అనే ప్రచారం జరుగుతుంది .అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అలాగే కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి కూడా వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారని ప్రచారం జోరుగానే సాగుతుంది. ఇక ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
టీడీపీకి షాక్ ... ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్ అయ్యే ఛాన్స్...టచ్ లో వైసీపీ మంత్రులు
{photo-feature}
Comments
tdp mla karanam balaram party change gottipati ravi kumar addanki ysrcp chandrababu jagan కరణం బలరాం పార్టీ మార్పు గొట్టిపాటి రవి కుమార్ సాంబశివ రావు అద్దంకి చంద్రబాబు జగన్
English summary
TDP Senior Leader and Cheerala MLA Karanam Balaram brushed aside the rumours doing rounds that he would be joining YSR Congress party very soon. Speaking to media Karanam Balaram said: "I will remain in Telugu Desam . Few people have been intentionally spreading these kind of baseless rumours and i have no quarriesand sand business to fear from the ycp government .