• search
  • Live TV
ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అనారోగ్యంతో భార్య హాస్పటల్ లో.. మరదలుపై బావ అఘాయిత్యం.!అవమానంతో మరదలు ఆత్మహత్య..!!

|

అమరావతి/హైదరాబాద్ ; సమాజంలో వావి వరసలు మంటగలుస్తున్నాయి. ప్రసార మాద్యమాల్లో వస్తున్న వింత పోకడలకు నేటి తరం బానిసలైపోతోంది. పాశ్చాత్య సంస్క్రుతి, నాగరికత పేరుతో విశ్రుంఖలత్వం పేట్రేగిపోతోంది. అందుకు సోషల్ మీడియాలో వస్తున్న కధనాలు, కధలు, దృశ్యాలు,చిత్రాలు అన్ని దోహదం చేస్తున్నాయి. ఇవన్నింటి ప్రభావంతో మానవత్వంతో వ్యవహిరాంచాల్సిన మనిషి మృగంలా మారిపోతున్నాడు. మనసులో దాగి ఉన్న వాంఛలను ఒక్కసారిగా బయటకు తెప్పించుకుని జంతులక్షణాలను చూపించుకుంటున్నాడు.

మనిషి జంతువుతో సమానం అనిపించే ఘటన అమరావతిలో చోటుచేసుకుంది. కుటుంబపెద్దగా అన్నీ తానై తండ్రి తర్వాత తండ్రలా వ్యవహరించాల్సిన ఆ పెద్ద మనిషి మరదలు జీవితాన్ని బుగ్గిపాలు చేసాడు. భార్య అనారోగ్యంతో హాస్పటల్ ఉండగా, సపర్యలు చేయడానికి వచ్చిన మరదలుపై అదును చూసి వేటు వేసాడు కసాయి బావ. బావ చేష్టలకు అవమాన భారంతో నిండు ప్రాణాలు తీసుకుంది ఆ యువతి. సభ్య సమాజానికి తలవంపులు తెచ్చిన ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

The sick wife in the hospital.!Husband raped sister in-law..!!

ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. అక్క అనారోగ్యం బారిన పడడంతో మరదలిపై కన్నేసిన బావ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బావ వేధింపులు భరించలేని యువతి చివరికి ప్రాణాలు తీసుకుంది. ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి ఐదేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని అత్తవారింట్లో ఇల్లరికం అల్లుడుగా తిష్ట వేశాడు. ఈ క్రమంలో మరదలిపై కోరిక కలిగిన ఆ నీచుడు పలుమార్లు పెళ్లి చేసుకుందామని బలవంతం చేశాడు. .

అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే తల్లీ, తండ్రి, అక్కను చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడంతో సుధాకర్ భార్యతో గొడవపడ్డాడు. మరదలితో తాను కలిసిన వీడియోలు ఉన్నాయని, అవి బయటపెడతానని బెదిరించాడు. ఆమెను తనకే ఇచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేశాడు. సుధాకర్ అసలు స్వరూపం బయడపడంతో వారు రెండో పెళ్లికి అంగీకరించలేదు. దీంతో సుధాకర్ వేధింపులు పెరిగిపోవడంతో యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాము సుధాకర్‌ను పలుమార్లు మందలించామని, అయినా అతనిలో మార్పు రాలేదని యువతి బంధువులు తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Sarrow Incident has taken place in Prakasam district Ongole.wife who was struck by the illness in the Hospital, than Brother in-law raped sister in-law. A young woman who could not bear the brunt of the abuse eventually took his life. A man from Ongole married a young girl five years ago. She did nothealthy. So the man Enter the wife house and raped his sister in-law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more