న్యూఢిల్లీ: భారత్‌లో టీ తాగడాన్ని చాలామంది ఇష్టపడతారు. మీరు నిజంగానే టీ ఇష్టపడేవారే అయితే మీకొక మంచి అవకాశం కల్పిస్తున్నాం. నీలగిరిలో పెరిగే టీఆకు అత్యంత నాణ్యమైనది. ఇలాంటి టీ ఆకు దేశంలో ఎక్కడా దొరకదు. మీకు నిజంగానే టీ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ పనిచేయాలంటే స్పైస్ ఇండియా సంస్థ మీకు చక్కటి అవకాశం కల్పిస్తోంది. ఈ సంస్థలో మీకంటూ ఒక వేతనం కూడా ఉంటుంది. దీంతో పాటు మంచి ఆదాయం కూడా వస్తుంది. ఇందుకోసం మూడు ప్లాన్లను స్పైస్ ఇండియా రూపొందించింది.
ప్లాన్ 1: రెండేళ్ల ఒప్పందంపై మీరు రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.8వేలు మీకు వస్తుంది. రెండేళ్ల తర్వాత స్పైస్ ఇండియా మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 50శాతం తిరిగి చెల్లిస్తుంది.

ప్లాన్ 2: రెండేళ్ల ఒప్పందంపై మీరు రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ. 6వేలు వస్తుంది. రెండేళ్ల తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం అంటే 100శాతం మీకు రీఫండ్ చేస్తుంది స్పైస్ ఇండియా
ప్లాన్ 3: రూ. 5 లక్షలు ఆరు నెలల ఒప్పందంపై ఇన్వెస్ట్ చేస్తే ఈ రూ.5 లక్షల నుంచి నెలకు 5శాతం లెక్కన స్పైస్ ఇండియా చెల్లిస్తుంది.

తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఉన్న గుడలూరులో స్పైస్ ఇండియా హెడ్‌క్వార్టర్స్ ఉంది. ప్రస్తుతం రూ.లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ప్రతి నెలా 6శాతం రిటర్న్స్ ఇస్తోంది. అవును మీరు చదివింది నిజమే. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ప్రతి నెల మీకు స్పైస్ ఇండియా ఆదాయం చూకూరుస్తుంది. మరిన్ని వివరాల కోసం ఈ కింది ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి
a) 9361326828
b) 8248964325
c) 9092800395
దక్షిణాది నుంచి తయారయ్యే మొత్తం టీ ఉత్పత్తిలో 64శాతం టీ ఒక్క తమిళనాడు రాష్ట్రం నుంచే తయారవుతోంది. నీలగిరి జిల్లాలోనే అధికంగా టీ పంటను పండించడం జరుగుతోంది.2010లోనీలగిరి జిల్లాలోని పండలూరులో ఏర్పాటు చేయబడిన స్పైస్ ఇండియా సంస్థ మొక్కల నర్సరీలో అగ్రస్థానంలో ఉంది. ఇది ఒక్క నీలగిరిలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కస్టమర్లకు సేవలను అందిస్తోంది.

చాలామందికి ఉద్యోగావకాశాలు కల్పించిన స్పైస్ ఇండియా వీరి ద్వారా దీర్ఘకాలంలో నిర్దేశించుకున్న లక్ష్యాల వైపు పయనిస్తోంది. అంతేకాదు స్పైస్ ఇండియాలో చేరిన వారికి ప్రత్యేక శిక్షణతో పాటు కొన్ని టెక్నిక్లను కూడా అందిస్తోంది. పండలూరులోని స్పైస్ ఇండియా సంస్థలో పలు రకాల ఉత్పత్తులతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.వారి అవసరాలకు అనుగుణంగా అన్ని ఉత్పత్తులను అందజేస్తోంది. తేయాకు వ్యవసాయం, తేయాకులను తెంపే పరికరాలు, రవాణా, సేంద్రీయ దినుసులు, పండ్లు కూరగాయల సాగు చేయడంతో పాటు గోవులను కూడా పెంచుతోంది.
గమనించగలరు: పైన మీరు చదివినది స్పాన్సర్ చేసినది. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు వన్ ఇండియా ఎలాంటి బాధ్యత వహించదు
RECOMMENDED STORIES