న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ నెం.1 టెస్ట్ ఆల్‌రౌండర్‌గా రవిచంద్రన్ అశ్విన్

By Nageswara Rao

బెంగుళూరు: ఐసీసీ ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకుని సొంతం చేసుకున్నాడు. టెస్టు ఆల్‌రౌండర్స్ జాబితాలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న బంగ్లాదేశ్ ఆటగాడు షాకిబ్ అల్ హాసన్‌ను వెనక్కి నెట్టి నెంబర్ వన్ ర్యాంకుని కైవసం చేసుకున్నాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0 తేడాతో భారత్ కైవసం చేసుకున్న నేపథ్యంలో మరో ఇద్దరు భారత్ ఆటగాళ్లు తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు.

స్టార్ బ్యాట్స్‌మెన్ అజ్యింకే రహానే, ఆల్ రౌండర్ రవిచంద్రన్ ఆశ్విన్‌లు కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. 31 వికెట్లను తీసుకుని ప్రీడమ్ సిరిస్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరిస్‌గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్ బౌలర్ల జాబితాలో రెండో స్ధానానికి ఎగబాకాడు.

ICC Rankings: Ashwin becomes No. 1 Test all-rounder; Career-best ranks for Rahane, Jadeja

875 పాయింట్లతో దక్షిణాఫ్రికాకు చెందిన ఆటగాడు డేల్ స్టెయిన్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీ టెస్టులో అటు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో సాధించిన అర్ధ సెంచరీ అశ్విన్ టెస్టు క్రికెట్ ఆల్‌రౌండర్స్ మెరుగుపరచుకోడానికి ఎంతగానో దోహదపడింది.

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన నాల్గవ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్ అజ్యింకే రహానే 14 స్థానాలు ఎగబాగి కెరీర్‌లోనే అత్యుత్తమ 12వ స్థానంలో నిలిచాడు.

ఢిల్లీ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 127, రెండో ఇన్నింగ్స్‌లో 100 పరుగులు సాధించిన రహానే ఎలైట్ క్రికెటర్ల జాబితాలో చేరిన సంగతి తెలిసిందే. ప్రీడమ్ సిరిస్‌లో అత్యంత అద్భుతంగా రాణించిన రవీంద్ర జడేజా బౌలింగ్ కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్ 7వ స్థానంలో నిలిచాడు.

ఈ సిరిస్‌కు ముందు జడేజా 30వ ర్యాంకులో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో 2 స్థానాలు ఎగబాకి 14వ స్థానంలో నిలిచాడు.

ICC Players Rankings (As on December 8, 2015)

Batsmen (Top 20)

1. Steven Smith (Australia) 886 points
2. Joe Root (England) 886
3. AB de Villiers (South Africa) 881
4. Kane Williamson (New Zealand) 876
5. David Warner (Australia) 862
6. Angelo Mathews (Sri Lanka) 851
7. Younus Khan (Pakistan) 826
8. Hashim Amla (South Africa) 810
9. Alastair Cook (England) 803
10. Ross Taylor (New Zealand) 787
11. Misbah-ul-Haq (Pakistan) 764
12. Ajinkya Rahane (India) 753
13. Asad Shafiq (Pakistan) 726
14. Virat Kohli (India) 725
15. Shivnarine Chanderpaul (West Indies) 720
16. Murali Vijay (India) 697
17. Cheteshwar Pujara (India) 696
18. Sarfraz Ahmed (Pakistan) 691
19. Brendon McCullum (New Zealand) 686
20. Azhar Ali (Pakistan) 673

Bowlers (Top 20)

1. Dale Steyn (South Africa) 875 points
2. R. Ashwin (India) 871
3. James Anderson (England) 846
4. Yasir Shah (Pakistan) 846
5. Stuart Broad (England) 840
6. Trent Boult (New Zealand) 809
7. Ravindra Jadeja (India) 789
8. Rangana Herath (Sri Lanka) 751
9. Vernon Philander (South Africa) 746
10. Morne Morkel (South Africa) 726
11. Josh Hazlewood (Australia) 708
12. Mitchell Starc (Australia) 692
13. Saeed Ajmal (Pakistan) 669
14. Tim Southee (New Zealand) 650
15. Kemar Roach (West Indies) 642
16. Dhammika Prasad (Sri Lanka) 632
17. Nathan Lyon (Australia) 628
18. Peter Siddle (Australia) 620
19. Shakib Al Hasan (Bangladesh) 614
20. Jerome Taylor (West Indies) 583

All-rounders (Top 5)

1. R. Ashwin (India) 406 points
2. Shakib Al Hasan (Bangladesh) 384
3. Stuart Broad (England) 315
4. Vernon Philander (South Africa) 298
5. Mitchell Starc (Australia) 260

తెలుగు వన్ఇండియా

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X