న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ Vs ఆసీస్ టెస్టు సిరిస్: షెడ్యూల్, జట్లు, వేదికలు, ర్యాంకులు

నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 23వ తేదీన పూణెలో ఆరంభం కానుంది. ఈ సిరిస్ ఇరు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ

By Nageshwara Rao

హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 23వ తేదీన పూణెలో ఆరంభం కానుంది. ఈ సిరిస్ ఇరు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌ల సత్తాను తెలియజేయనుంది.

కోహ్లీ కోసం ఓ గేమ్ ప్లాన్‌: స్లెడ్జింగ్‌కు సై అన్న స్మిత్కోహ్లీ కోసం ఓ గేమ్ ప్లాన్‌: స్లెడ్జింగ్‌కు సై అన్న స్మిత్

ఈ సిరిస్ ఇరు కెప్టెన్లపై పెను ప్రభావం చూపనుంది. కాగా, వరుసగా ఆరు టెస్టు సిరిస్ విజయాలను సొంతం చేసుకుని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సేన అద్భుమైన ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్ కోహ్లీ కూడా వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీ సాధించాడు.

ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరిస్‌ను కోహ్లీ 'బిగ్ సిరిస్'గా అభివర్ణించాడు. మరోవైపు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సైతం ఈ సిరిస్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకున్నామని చెప్పుకొచ్చాడు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసం ఓ గేమ్ ప్లాన్‌ని సిద్ధం చేశామన్నాడు.

 India and Australia will face off in a 4-Test series starting in Pune from February 23

భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన: పూర్తి షెడ్యూల్
ప్రస్తుత ర్యాంకింగ్స్ (ఫిబ్రవరి 15, 2017 నాటికి)
జట్టు ర్యాంకింగ్స్ - టీమిండియా (1) 121 రేటింగ్ పాయింట్లు; ఆస్ట్రేలియా (2) 109 రేటింగ్ పాయింట్లు
ప్లేయర్ ర్యాంకింగ్స్:
* బ్యాటింగ్ - స్టీవ్ స్మిత్ (1); విరాట్ కోహ్లీ (2); డేవిడ్ వార్నర్ (5); పుజారా (9)
* బౌలింగ్ - అశ్విన్ (1); రవీంద్ర జడేజా (2); జోష్ హాజిల్ ఉడ్ (3); మిచెల్ స్టార్క్ (10)
* ఆల్-రౌండర్లు - అశ్విన్ (1); జడేజా (3); స్టార్క్ (7); హాజిల్ ఉడ్ (15)

జట్ల వివరాలు:
టీమిండియా: 1. విరాట్ కోహ్లీ (కెప్టెన్), 2. మురళీ విజయ్, 3. కేఎల్. రాహుల్, 4. ఛటేశ్వర్ పుజారా, 5. అజింక్య రహానె, 6. కరుణ్ నాయర్, 7. వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), 8. రవిచంద్రన్ అశ్విన్, 9. రవీంద్ర జడేజా, 10. జయంత్ యాదవ్, 11. ఉమేష్ యాదవ్, 12. ఇషాంత్ శర్మ, 13. భువనేశ్వర్ కుమార్, 14. కుల్దీప్ యాదవ్, 15. అభినవ్ ముకుంద్, 16. హార్ధిక్ పాండ్య.

ఆస్ట్రేలియా జట్టు: 1. స్టీవ్ స్మిత్ (కెప్టెన్), 2. డేవిడ్ వార్నర్, 3. మాథ్యూ రెన్షా, 4. షాన్ మార్ష్, 5. పీటర్, 6. మిచెల్ మార్ష్, 7. మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), 8. స్టీవ్ ఓ, 9. మిచెల్ స్టార్క్, 10. నాథన్ లియాన్, 11. జోష్ హాజిల్ ఉడ్, 12. అష్టన్ అగర్, 13. ఉస్మాన్ ఖవాజా, 14. జాక్సన్ బర్డ్, 15. మిచెల్ స్వీప్ సెన్, 16. గ్లెన్ మాక్సెవెల్

టెస్టు సిరీస్ షెడ్యూల్:
* ఫస్ట్ టెస్టు: ఫిబ్రవరి 23-27 (పూణె-మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్)
* సెకండ్ టెస్టు: మార్చి 4-8 (బెంగళూరు-చిన్నసామి స్టేడియం)
* మూడో టెస్టు: మార్చి 16-20 (రాంచీ-జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం)
* నాలుగో టెస్టు: మార్చి 24-28 (ధర్మశాల-హచ్‌పీసీఏ స్టేడియం)

Umpires and Match Referees

* ఫస్ట్ టెస్టు: On-field: Nigel Llong and Richard Kettleborough; TV umpire: Richard Illingworth; Match referee: Chris Broad (all officials from England)
* సెకండ్ టెస్టు: Onfield: Illingworth and Llong; TV umpire: Kettleborough; Match referee: Broad
* మూడో టెస్టు: On-field: Ian Gould (England) and Chris Gaffaney (New Zealand); TV umpire: Llong; Match referee: Richie Richardson (West Indies)
* నాలుగో టెస్టు: On-field: Marais Erasmus (South Africa) and Gould; TV umpire: Gaffaney; Match referee: Richardson

అన్ని టెస్టు మ్యాచ్‌లు కూడా స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం అవుతాయి. లైవ్ స్ట్రీమింగ్ కోసం హాట్ స్టార్‌లో చూడండి.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X