హైదరాబాద్: ఐపీఎల్ 10వ ఎడిషన్ పూర్తి షెడ్యూల్‌ని బీసీసీఐ విడుదల చేసింది. ఏప్రిల్ 5 నుంచి మే 21 వరకు ఐపీఎల్ సందడి చేయనుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తన తొలి మ్యాచ్‌లో భాగంగా ఏప్రిల్ 8న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.
ఢిల్లీ డేర్‌డెవిల్స్ తన తొలి రెండు మ్యాచ్‌లను బెంగుళూరు, పూణెలో ఆడటం విశేషం. ఏప్రిల్ 15వ తేదీన ఢిల్లీ జట్టు సొంత మైదానమైన ఫిరోజ్ షా కోట్లాలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడనుంది. దేశవ్యాప్తంగా 10 వేదికల్లో 47 రోజులపాటు మొత్తం 60 మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
ప్రతి జట్టు 14 మ్యాచ్‌లను ఇతర జట్లతో ఆడాల్సి ఉంటుంది. అందులో 7 మ్యాచ్‌లు సొంత మైదానం ఆతిథ్యమిస్తుంది. క్వాలిఫయర్స్, ఎలిమినేటర్స్ వేదికలను ఇంకా నిర్ణయించలేదు. మే 21న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
2017 ఐపీఎల్ కోసం ఫిబ్రవరి 20వ తేదీన బెంగళూరులో ఆటగాళ్ల వేలం జరగనుంది. రూ.2 కోట్ల నుంచి రూ. 10 లక్షల మధ్య కనీస విలువతో వేలంలో మొత్తం 351 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు.
ఐపీఎల్ 10వ ఎడిషన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ షెడ్యూల్:
All times in IST (GMT +5.30)
April 8 (Saturday)
Match 1 - Vs Royal Challengers Bangalore (RCB) - Bengaluru (M Chinnaswamy Stadium) - 8 PM
April 11 (Tuesday)
Match 2 - Vs Rising Pune Supergiants (RPS) - Pune (Maharashtra Cricket Association Stadium) - 8 PM
April 15 (Saturday)
Match 3 - Vs Kings XI Punjab (KXIP) - Delhi (Feroz Shah Kotla) - 8 PM
April 17 (Monday)
Match 4 - Vs Kolkata Knight Riders (KKR) - Delhi - 4 PM
April 19 (Wednesday)
Match 5 - Vs Sunrisers Hyderabad (SRH) - Hyderabad (Rajiv Gandhi International Stadium) - 8 PM
April 22 (Saturday)
Match 6 - Vs Mumbai Indians (MI) - Delhi - 4 PM
April 28 (Friday)
Match 7 - Vs KKR - Kolkata (Eden Gardens) - 4 PM
April 30 (Sunday)
Match 8 - Vs KXIP - Mohali (IS Bindra Stadium) - 4 PM
May 2 (Tuesday)
Match 9 - Vs SRH - Delhi - 8 PM
May 4 (Thursday)
Match 10 - Vs Gujarat Lions (GL) - Delhi - 8 PM
May 6 (Saturday)
Match 11 - Vs MI - Mumbai (Wankhede Stadium) - 8 PM
May 10 (Wednesday)
Match 12 - Vs GL - Kanpur (Green Park Stadium) - 8 PM
May 12 (Friday)
Match 13 - Vs RPS - Delhi - 8 PM
May 14 (Sunday)
Match 14 - Vs RCB - Delhi - 8 PM
Note: Schedule is subject to change
Here's our @IPL schedule for the season & #DilliBoys kick off the campaign against @RCBTweets, #Fanalert #VIVOIPL Cheer loud 🏏 pic.twitter.com/3jBnhs1foT
— Delhi Daredevils (@DelhiDaredevils) 16 February 2017