ఐపీఎల్: బెంగళూరు మ్యాచ్ షెడ్యూల్ - ఏప్రిల్ 5 to మే 14

Posted By:
Subscribe to Oneindia Telugu
హైదరాబాద్: ఐపీఎల్ 10వ ఎడిషన్ పూర్తి షెడ్యూల్‌ని బీసీసీఐ విడుదల చేసింది. ఏప్రిల్‌ 5 నుంచి మే 21 వరకు ఐపీఎల్‌ సందడి చేయనుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రన్నర్స్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది.

దేశవ్యాప్తంగా 10 వేదికల్లో 47 రోజులపాటు మొత్తం 60 మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ప్రతి జట్టు 14 మ్యాచ్‌లను ఇతర జట్లతో ఆడాల్సి ఉంటుంది. అందులో 7 మ్యాచ్‌లు సొంత మైదానం ఆతిథ్యమిస్తుంది. క్వాలిఫయర్స్‌, ఎలిమినేటర్స్‌ వేదికలను ఇంకా నిర్ణయించలేదు.

IPL 2017: Full schedule for Royal Challengers Bangalore (RCB) - April 5 to May 14

మే 21న ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. 2017 ఐపీఎల్‌ కోసం ఫిబ్రవరి 20వ తేదీన బెంగళూరులో ఆటగాళ్ల వేలం జరగనుంది. రూ.2 కోట్ల నుంచి రూ. 10 లక్షల మధ్య కనీస విలువతో వేలంలో మొత్తం 351 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు.

ఐపీఎల్ 10వ ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు షెడ్యూల్:

All times in IST (GMT +5.30)

April 5 (Wednesday)

Match 1 - Vs Sunrisers Hyderabad (SRH) - Hyderabad (Rajiv Gandhi International Stadium) - 8 PM


April 8 (Saturday)

Match 2 - Vs Delhi Daredevils (DD) - Bengaluru (M Chinnaswamy Stadium) - 8 PM


April 10 (Monday)

Match 3 - Vs Kings XI Punjab (KXIP) - Indore (Holkar Stadium) - 8 PM


April 14 (Friday)

Match 4 - Vs Mumbai Indians (MI) - Bengaluru - 4 PM


April 16 (Sunday)

Match 5 - Vs Rising Pune Supergiants (RPS) - Bengaluru - 8 PM


April 18 (Tuesday)

Match 6 - Vs Gujarat Lions (GL) - Rajkot (Saurashtra Cricket Association Stadium) - 8 PM


April 23 (Sunday)

Match 7 - Vs Kolkata Knight Riders (KKR) - Kolkata (Eden Gardens) - 8 PM


April 25 (Tuesday)

Match 8 - Vs SRH - Bengaluru - 8 PM


April 27 (Thursday)

Match 9 - Vs GL - Bengaluru - 8 PM


April 29 (Saturday)

Match 10 - Vs RPS - Pune (Maharashtra Cricket Association Stadium) - 4 PM


May 1 (Monday)

Match 11 - Vs MI - Mumbai (Wankhede Stadium) - 4 PM


May 5 (Friday)

Match 12 - Vs KXIP - Bengaluru - 8 PM


May 7 (Sunday)

Match 13 - Vs KKR - Bengaluru - 4 PM


May 14 (Sunday)

Match 14 - Vs DD - Delhi - 8 PM

Note: Schedule is subject to change

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Last year's finalists Royal Challengers Bangalore (RCB) will face defending champions Sunrisers Hyderabad in the opening game of the Indian Premier League (IPL) 2017 on April 5.
Please Wait while comments are loading...