న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ - ఏప్రిల్ 5 to మే 13

ఐపీఎల్ 10వ ఎడిషన్ పూర్తి షెడ్యూల్‌ని బీసీసీఐ విడుదల చేసింది. ఏప్రిల్‌ 5 నుంచి మే 21 వరకు ఐపీఎల్‌ సందడి చేయనుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీఎల్ 10వ ఎడిషన్ పూర్తి షెడ్యూల్‌ని బీసీసీఐ విడుదల చేసింది. ఏప్రిల్‌ 5 నుంచి మే 21 వరకు ఐపీఎల్‌ సందడి చేయనుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రన్నర్స్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది.

ఈ మ్యాచ్‌ ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఏప్రిల్‌ 5న జరగనుంది. దేశవ్యాప్తంగా 10 వేదికల్లో 47 రోజులపాటు మొత్తం 60 మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ప్రతి జట్టు 14 మ్యాచ్‌లను ఇతర జట్లతో ఆడాల్సి ఉంటుంది.

 IPL 2017: Full schedule for Sunrisers Hyderabad (SRH) - April 5 to May 13

అందులో 7 మ్యాచ్‌లు సొంత మైదానం ఆతిథ్యమిస్తుంది. క్వాలిఫయర్స్‌, ఎలిమినేటర్స్‌ వేదికలను ఇంకా నిర్ణయించలేదు. మే 21న ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. 2017 ఐపీఎల్‌ కోసం ఫిబ్రవరి 20వ తేదీన బెంగళూరులో ఆటగాళ్ల వేలం జరగనుంది. రూ.2 కోట్ల నుంచి రూ. 10 లక్షల మధ్య కనీస విలువతో వేలంలో మొత్తం 351 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు.

ఐపీఎల్ 10వ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్:

All times in IST (GMT +5.30)

April 5 (Wednesday)

Match 1 - Vs Royal Challengers Bangalore (RCB) - Hyderabad (Rajiv Gandhi International Stadium) - 8 PM


April 9 (Sunday)

Match 2 - Vs Gujarat Lions (GL) - Hyderabad - 4 PM


April 12 (Wednesday)

Match 3 - Vs Mumbai Indians (MI) - Mumbai (Wankhede Stadium) - 8 PM


April 15 (Saturday)

Match 4 - Vs Kolkata Knight Riders (KKR) - Kolkata (Eden Gardens) - 4 PM


April 17 (Monday)

Match 5 - Vs Kings XI Punjab (KXIP) - Hyderabad - 8 PM


April 19 (Wednesday)

Match 6 - Vs Delhi Daredevils (DD) - Hyderabad - 8 PM


April 22 (Saturday)

Match 7 - Vs Rising Pune Supergiants (RPS) - Pune (Maharashtra Cricket Association Stadium) - 8 PM


April 25 (Tuesday)

Match 8 - Vs RCB - Bengaluru - 8 PM


April 28 (Friday)

Match 9 - Vs KXIP - Mohali (IS Bindra Stadium) - 8 PM


April 30 (Sunday)

Match 10 - Vs KKR - Hyderabad - 8 PM


May 2 (Tuesday)

Match 11 - Vs DD - Delhi (Feroz Shah Kotla Stadium) - 8 PM


May 6 (Saturday)

Match 12 - Vs RPS - Hyderabad - 4 PM


May 8 (Monday)

Match 13 - Vs MI - Hyderabad - 8 PM


May 13 (Saturday)

Match 14 - Vs GL - Kanpur (Green Park Stadium) - 4 PM

Note: Schedule is subject to change

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X