ఆ బాలీవుడ్ హీరోయిన్ అంటే సీక్రెట్ క్రష్: ఓపెనర్ కేఎల్ రాహుల్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గాయం కారణంగా గత నాలుగు నెలలుగా టీమిండియాకు దూరంగా ఉన్న కేఎల్‌ రాహుల్‌ జులై నెల చివర్లో శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. లంక పర్యటనలో కోహ్లీసేన మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఏకైక టీ20 ఆడనుంది.

ఇరు జట్ల మధ్య జులై 26న తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న కేఎల్ రాహుల్‌ని స్పోర్ట్స్ స్టార్ వెబ్ సైట్‌కి ఇంటర్యూ ఇచ్చాడు. ఇంటర్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.

KL Rahul: I am quite talkative

* గుర్తుండిపోయే ఇన్నింగ్స్
ఆస్టేలియాపై టెస్టు సిరిస్ గెలవడం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి. మియామిలో సెంచరీ ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్.


* ఏ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడాలని అనుకుంటున్నారు
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్


* మీ ఫేవరేట్ క్రికెట్ గ్రౌండ్
చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు


* గత శ్రీలంక పర్యటనలో గుర్తుండిపోయిన సంఘటన
పి.సారా ఓవల్ మైదానంలో లంకతో జరిగిన రెండో టెస్టులో ఓపెనింగ్ డే రోజున సెంచరీ చేయడం


* భారత జట్టులో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరు?
విరాట్‌ కోహ్లీ, మురళీ విజయ్‌


* ఫేవరెట్‌ క్రికెటర్లు?
ఏబీ డివిలియర్స్‌ ఎప్పటికీ నా ఫేవరేట్‌ క్రికెటర్‌. విరాట్‌ కోహ్లీ కూడా


* సీక్రెట్‌ క్రష్‌?
దిశా పటానీ


* జట్టులో చిలిపి పనులు చేసే వారు ఎవరు?
ఇషాంత్‌ శర్మ


* ఫేవరేట్ సినిమాలు
బ్యాట్ మ్యాన్ సినిమాలు అన్నీ


* ఫేవరేట్ డెస్టినేషన్
గ్రీసు


* ఫేవరేట్ బుక్
Life without limits by Nick Vujicic.


* సీక్రెట్ టాలెంట్
కాక్ టెయిల్‌ను సరిగ్గా కలపడం


* సహచర ఆటగాళ్లు మిమ్మల్ని ఏమని పిలుస్తుంటారు?
మాయ్‌(ఎమ్‌ఓఐ)


* క్రికెటర్ కాకపోయి ఉంటే
మరో ఆటలో రాణించేవాడిని

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After missing out on major tournaments like the Indian Premier League (IPL), the ICC Champions Trophy, which would have been his first ICC event, and the West Indies tour due to an aggravated shoulder injury, India’s opening batsman, K. L. Rahul is all set for return to the Test squad after a hiatus of four months.
Please Wait while comments are loading...