న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌లో కివీస్ పర్యటన: వన్డే, టీ20 సిరిస్ పూర్తి వివరాలు

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్ ముగిసిన తర్వాత కోహ్లీసేన న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరిస్ ఆడనుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్ ముగిసిన తర్వాత కోహ్లీసేన న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరిస్ ఆడనుంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టీ20 హైదరాబాద్ వేదికగా శుక్రవారం జరగనుంది.

ఈ టీ20తో భారత్‌లో ఆసీస్ పర్యటన ముగుస్తుంది. ఆసీస్ సిరిస్ తర్వాత న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. ఇందుకు సంబంధించన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఆసీస్‌తో ఐదు వన్డేల సిరిస్‌ను 4-1తో కైవసం చేసుకుని వన్డేల్లో కోహ్లీసేన నెంబర్ వన్ ర్యాంకులో నిలిచింది.

New Zealand tour of India 2017: Here's the full schedule of ODI, T20I series

అయితే, భారత్‌తో సిరిస్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టు బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టుతో రెండు వార్మప్ మ్యాచ్‌లను ఆడనుంది. ఈ రెండు వార్మప్ మ్యాచ్‌లు ముంబైలోనే జరగనున్నాయి. అక్టోబర్ 22న జరిగే తొలి వన్డేకి ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యమిస్తుండగా, మూడు టీ20ల్లో చివరిదానికి తిరువనంతపురం ఆతిథ్యమిస్తోంది.

భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన వివరాలు:
Oct 17 (Tuesday): 1st warm-up match at CCI, Mumbai
Oct 19 (Thursday): 2nd Warm-up match at CCI, Mumbai
Oct 22 (Sunday): 1st ODI in Mumbai - 1:30 PM
Oct 25 (Wednesday): 2nd ODI in Pune - 1:30 PM
Oct 29 (Sunday): 3rd ODI in Kanpur - 1:30 PM.

మూడు టీ20లు:
Nov 1 (Wednesday): 1st T20I in Delhi - 7 PM
Nov 4 (Sunday): 2nd T20I in Rajkot - 7 PM
Nov 7 (Wednesday): 3rd T20I in Thiruvananthapuram - 7 PM

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X