భార్య కోర చూపు, నవ్వుతూ సెహ్వాగ్: ట్విట్టర్‌లో వైరల్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఓపెనర్‌‌గా తన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులను సృష్టించిన వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్ కింగ్‌గా అదే స్థాయిలో అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నాడు. తాజాగా గురువారం వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి ఓ అద్భుతమైన ట్వీట్‌తో ఆకట్టుకున్నాడు.

తన వైపు కోపంగా, కొరకొరా నమిలేసేలా చూస్తున్న భార్య ఫోటోను సెహ్వాగ్ పోస్టు చేశాడు. ఎంత పెద్ద సమస్యకైనా చక్కని నవ్వు, సుఖనిద్ర తిరుగులేని పరిష్కారాలని కామెంట్ పోస్టు చేశాడు. ఈ ట్వీట్‌కు సెహ్వాగ్‌తో అభిమానులు ఏకీభవించారు. దీంతో సెహ్వాగ్ పోస్టును నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Team India cricketer Virender Sehwag shares a rather philosophical advice on his twitter.
Please Wait while comments are loading...