బెంగళూరు: ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) గేమ్ 25వ రౌండ్‌కు చేరుకుంది. ఎట్టకేలకు ఆర్సెనాల్... హల్ సిటీ పైన గెలుపొందింది. అలెక్సిస్ సాంచెజ్ కారణంగా సులభంగా గెలుపొందింది. తద్వారా మూడో స్థానంలోకి వెళ్లింది.
మాంచెస్టర్ యునైటెడ్.. వాట్‌ఫోర్డ్ పైన 2-0తో గెలుపొందింది. నిన్నటి గెలుపు తర్వాత 48 గంటల పాయింట్లు పొందింది. జువాన్ మాటా, అంటోనీ మార్షల్‌లు ప్రతి హాఫ్ టైంలో స్కోర్ చేశారు. దీంతో ఫుల్ స్కోర్ అయిన మూడు పాయింట్లు వచ్చాయి.
టొట్టెన్‌హాం హాట్‌స్పూర్ పైన లివర్ పూల్ 2-0తో గొలుపొందింది. సాడియో మానే బ్రిలియంట్ గేమ్ ఆడాడు.
వీక్ 25, డే 1 మ్యాచులు..
ఆర్సెనాల్ 2-0 హల్ సిటీ
మాంచెస్టర్ యునైటెడ్ 2-0 వాట్ ఫోర్డ్
సండర్ ల్యాండ్ 0-4 సౌతాంప్టన్
వెస్ట్ హామ్ యునైటెడ్ 2-2 వెస్ట్ బ్రోమిక్ అల్బిన్
స్ట్రోక్ సిటీ 1-0 క్రిస్టల్ ప్యాలెస్
మిడిల్స్ బ్రో 0-0 ఎవర్టోన్
లివర్ పూల్ 2-0 తొట్టెమాన్ హాట్‌స్పూర్