న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫ్రెంచ్ ఫుట్‌బాల్‌ దిగ్గజం రే మండ్‌ కోపా మృతి

By Nageshwara Rao

హైదరాబాద్: ఫ్రెంచ్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం రే మండ్‌ కోపా శుక్రవారం మృతి చెందాడు. 85 ఏళ్ల కోపా గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం (మార్చి 3)వ తేదీన కన్నుమూశారు. యూరప్ గ్రేటేస్ట్ పుట్‌బాల్ ప్లేయర్లలో కోపా ఒకరు.

కోపా హాయాంలో రియల్ మాడ్రిడ్ జట్టు మూడు సార్లు వరుసగా హ్యాట్రిక్ టైటిళ్లు (1957, 58, 59) యూరోపియన్ యూనియన్ కప్‌ను గెలుచుకుంది. కోపా మృతి పట్ల ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలండే తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నార్తన్ ప్రాన్స్‌లోని ఓ పేద కుటుంబం నుంచి వచ్చిన కోపా అంతర్జాతీయ పుట్‌బాల్ దిగ్గజ ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు.

 French football legend and Real Madrid star Raymond Kopa dies aged 85

1952-62 మధ్య కాలంలో ఫ్రాన్స్‌ జాతీయ జట్టుకు కోపా ప్రాతినిధ్యం వ హించాడు. 1958 సాకర్‌ వరల్డ్‌ కప్‌లో కోపా నేతృత్వంలోని ఫ్రాన్స్‌ మూడో స్థానంలో నిలిచింది. 1950లో కోపా బాల్లోన్ డీ ఓర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కూడా కైవసం చేసుకున్నాడు.

రియల్ మాడ్రిడ్ జట్టు కోపా కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 1958లో బ్రెజిల్-ఫ్రాన్స్ జట్ల మధ్య జరిగిన సెమీ పైనల్ మ్యాచ్‌లో ప్రాన్స్ జట్టులో కోపా సభ్యుడిగా ఉన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Raymond Kopa dies aged 85
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X