28వ వారానికి లాలిగా: మ్యాచ్‌ల వివరాలివే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: లాలిగా టోర్నీ శనివారం నాటికి 28వ వారానికి చేరుకుంది. ఈస్టడియో గ్రాన్ కనారియోలో లాస్ పామ్స్ జట్టుతో విల్లా రీల్ జట్టు తలపడనుంది. ఈ వారానికి ఈ మ్యాచ్ హైలెట్‌గా నిలుస్తుందని పుట్ బాల్ అభిమానులు అంటున్నారు.

ఇక లీగ్‌లో ప్రథమ స్థానంలో ఉన్న రియల్ మాడ్రిడ్ జట్టు మామిస్ స్టేడియంలో అథ్లెటికో బిల్బియా జట్టుతో తలపడనుంది. గత వారంలో అద్భుతమైన విజయం సాధించిన రియల్ మాడ్రిడా పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.

బార్సిలోనా జట్టుతో పోలిస్తే కేవలం రెండు పాయింట్ల ఆధిక్యంతో ముందంజలో ఉంది. ఇక ఈ వారంలో అథ్లెటికో మాడ్రిడ్, సెవిల్లా జట్ల మధ్య జరిగే మ్యాచ్ ప్రతిష్టాత్మకం కానుంది. ఇరు జట్లు కూడా మూడో స్ధానం కోసం బరిలో దిగుతున్నాయి.

La Liga 2016/17: Schedule for game week 28

లాలిగా 28వ వారం జరిగే మ్యాచ్‌ల వివరాలు:
శనివారం, మార్చి 18
లాస్ పామ్స్ Vs విల్లా రీల్ - 1:15 AM (IST)
ఐబర్ Vs ఎప్సినాయిల్ - 5:30 PM (IST)
అథ్లెటిక్ బల్బియా Vs రియల్ మాడ్రిడ్ - 8:45 PM (IST)
అలావెస్ Vs రియల్ సోషియాడాడ్ - 11:00 PM (IST)

ఆదివారం, మార్చి 19
రియల్ బేతిస్ Vs ఓసాసునా - 1:15 AM (IST)
లెగానెస్ Vs మలాగా - 4:30 PM (IST)
అథ్లెటిక్ మాడ్రిడ్ Vs సెవిల్లా - 8:45 PM (IST)
డిపోర్టివో Vs సెల్టా విగో - 11:00 PM (IST)
స్పోర్టింగ్ Vs గ్రనడ - 11:00 PM (IST)

ఆదివారం, మార్చి 20
బార్సిలోనా Vs వెలాన్సియా - 1:15 AM (IST)

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
La Liga game week 28 kicks off on Saturday, March 16, with Las Palmas taking Villarreal at the Estadio Gran Canaria.
Please Wait while comments are loading...