న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పూర్తి జాబితా: రియో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి వీరే

By Nageshwara Rao

రియో: ఈ ఏడాది బ్రెజిల్‌లోని రియోలో జరగనున్న ఒలింపిక్స్‌కు గతంలో ఎన్నడూ లేని విధంగా వంద మందికి పైగా అథ్లెట్లను భారత్ పంపిస్తోంది. ఒలింపిక్స్ నేపథ్యంలో బ్రెజిల్‌లో జరిగే ప్రారంభోత్సవ వేడుకలో భారత బృందానికి ఒలింపిక్ పతక విజేత షూటర్ అభినవ్ బింద్రా నేతృత్వం వహించనున్నారు.

2008లో బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో బింద్రా స్వర్ణ పతకాన్ని గెలుపొందారు. రియో ఒలింపిక్స్ బింద్రాకు ఐదో ఒలింపిక్స్ కాగా, చివరి కూడా కావడం విశేషం. రియోలో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్ల వివరాలను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ (ఐఓఏ) గురువారం విడుదల చేసింది.

Full list of Indian athletes for Rio Olympics 2016

2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వారి జాబితాను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. రియోలో జరిగే ఒలింపిక్స్ ఆగస్టు 5 నుంచి ప్రారంభమై 21తో ముగియనున్నాయి. టెన్నిస్‌లో పేస్‌-బోపన్నల జోడీ దిగుతుండగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో బోపన్నతో సానియా బరిలోకి దిగనుంది.

రియో ఒలింపిక్స్‌కు భారత ఆర్చర్ల సన్నద్ధత బాగుంది. ప్రపంచ నాలుగో ర్యాంకులో ఉన్న దీపిక, బాంబేలా, లక్ష్మీరాణిలిద్దరూ చక్కటి సమన్వయంతో రాణిస్తున్నారు. ఒలింపిక్స్‌ ఆరంభం కావడానికి నెల రోజుల ముందే రియోకు చేరుకుని అక్కడే సాధన చేస్తున్నారు.

Full list of Indian athletes for Rio Olympics 2016

1988 నుంచి క్రమం తప్పకుండా ఒలింపిక్స్‌కు భారత ఆర్చర్లు అర్హత సాధిస్తున్నా ఇంత వరకు పతకం గెలవలేదు. 2004, 2008 ఒలింపిక్స్‌లో మహిళల రికర్వ్‌ జట్టు క్వార్టర్స్‌ చేరాయి. అయితే ఈసారి వ్యక్తిగత రికర్వ్‌ విభాగంలో దీపికా కుమారి పతకం సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.


రియో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి అర్హత సాధించిన వారు:


ఆర్చరీ (4)

మహిళలు

1. Deepika Kumari

2. Laxmi Rani Majhi

3. Bombayla Devi (All 3 for Recurve Team event)

పురుషులు

4. Atanu Das (Individual Recurve)


అథ్లెట్లు (36)

పురుషులు

5. Dharambir (200m)

6. Muhammad Anas Yahiya (400m & 4x400m Relay)

7. Jinson Johnson (800m)

8. Ankit Sharma (Long Jump)

9. Renjith Maheswary (Triple Jump)

10. Inderjeet Singh (Shot Put)

11. Vikas Gowda (Discus Throw)

12. Nitendra Singh Rawat (Marathon)

13. Gopi Thonakal (Marathon)

14. Kheta Ram (Marathon)

15. Manish Singh Rawat (20Km Race Walking)

16. Gurpreet Singh (20Km Race Walking)

17. Ganapathi Krishnan (20Km Race Walking)

18. Sandeep Kumar (50Km Race Walking)

19. Arokia Rajiv (4x400m Relay)

20. Kunhu Muhammaed Puthanpurakal (4x400m Relay)

21. Dharun Ayyasamy (4x400m Relay)

22. Mohankumar Raja (4x400m Relay)

23. Lalith Mathur (4x400m Relay)

మహిళలు

24. Dutee Chand (100m)

25. Srbani Nanda (200m)

26. Nirmla (400m & 4x400m Relay)

27. Tintu Luka (800m)

28. Sudha Singh (3000m Steeple Chase)

29. Lalit Shivaji Babar (3000m Steeple Chase)

30. Manpreet Kaur (Shot Put)

31. Seema Punia (Discus Throw)

32. O.P. Jaisha (Marathon)

33. Kavita Tungar Raut (Marathon)

34. Khushbir Kaur (20km Race Walking)

35. Sapana (20km Race Walking)

36. Poovamma Raju Machettira (4x400m Relay)

37. Anilda Thomas (4x400m Relay)

38. Jisna Mathew (4x400m Relay)

39. Aswani Chidananda Akkunji (4x400m Relay)

40. Debashree Mazumdar (4x400m Relay)


బ్యాడ్మింటన్ (7)

పురుషులు

41. Kidambi Srikanth Nammalwar

42. Manu Atthri

43. Sumeet Reddy Buss

మహిళలు

Full list of Indian athletes for Rio Olympics 2016

44. Saina Nehwal

45. P.V. Sindhu

46. Jwala Gutta

47. Ashwini Ponnappa


బాక్సింగ్ (3)

పురుషులు

48. Shiv Thapa (56 kg)

49. Manoj Kumr (64 kg)

50. Vikas Krishan (75 kg)


గోల్ఫ్ (3)

పురుషులు

51. Anirban Lahiri

52. Shivsankar Prasad Chawrasia

మహిళలు

53. Aditi Ashok


జిమ్నాస్టిక్స్ (1)

మహిళలు

54. Dipa Karmakar (Artistic - Individual Alround)


జూడో (1)

పురుషులు

55. Avtar Singh (90 kg)


రోయింగ్ (1)

పురుషులు

56. Bhokanal Dattu Baban (M1x Men's Singles Sculls)


షూటింగ్ (12)

పురుషులు

57. Abhinav Bindra (10m air rifle)

58. Kynan Chenai (Trap)

59. Mairaj Ahmad Khan (Skeet)

60. Prakash Nanjappa (50m pistol)

61. Gagan Narang (10m air rifle, 50m rifle prone, 50m rifle 3 positions)

62. Jitu Rai (10m air pistol, 50m pistol)

63. Chaini Singh (50m rifle prone, 50m rifle 3 positions)

64. Gurpreet Singh (10m air pistol, 25m rapid fire pistol)

65. Manavjit Singh Sandhu (Trap)

మహిళలు

66. Apurvi Chandela (10m air rifle)

67. Ayonika Paul (10m air rifle)

68. Heena Sidhu (10m air pistol, 25m pistol)


స్విమ్మింగ్ (2)

69. Sajan Prakash (200m butterfly)

70. Shivani (200m freestyle)


టేబుల్ టెన్నిస్ (4)

పురుషులు

71. Achanta Sharath Kamal (Singles)

72. Soumyajit Ghosh (Singles)

మహిళలు

73. Mouma Das (Singles)

74. Manik Batra (Singles)


రెజ్లింగ్ (8)

పురుషులు

75. Yogeshwar Dutt (FR 65 kg)

76. Narsingh Pancham Yadav (FR 74 kg)

77. Sandeep Tomar (FR 57 kg)

78. Hardeep (GR 98 kg)

79. Ravinder Khatri (GR 85 kg)

మహిళలు

80. Sakshi Malik (FR 58 kg)

81. Vinesh (FR 48 Kg)

82. Babita Kumari (FR 53 kg)


వెయిట్ లిఫ్టింగ్ (2)

83. Sathish Kumar Sivalingam (Men's 77 kg)

84. Mirabhai Chanu Saikhom (Women's 48 kg)

టెన్నిస్ (4)

పురుషులు

85. Rohan Bopanna

86. Leander Paes

మహిళలు

87. Sania Mirza

88. Prarthana Thombare


హాకీ (32)

పురుషులు

89. Sreejesh P.R. (captain)

90. Rupinder Pal Singh

91. Raghunath V.R.

92. Kothajit Singh

93. Surender Kumar

94. Harmanpreet Singh

95. Danish Mujtaba

96. Chinglensana Singh Kangujam

97. Manpreet Singh

98. Sardar Singh

99. Uthappa S.K.

100. Devindar Sunil Walmiki

101. Sunil S.V.

102. Akashdeep Singh

103. Ramandeep Singh

104. Chandanda Aiyanna Nikkin Thimmaiah

మహిళలు

105. Navjot Kaur

106. Deep Grace Ekka

107. Monika

108. Nikki Pradhan

109. Anuradha Devi Thockcha

110. Savita

111. Poonam Rani

112. Vandana Katariya

113. Deepika

114. Namita Toppo

115. Renuka Yadav

116. Sunita Lakra

117. Sushila Chanu Pukhrambam (captain)

118. Rani

119. Preeti Dubey

120. Lilima Minz

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X