న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ డైలీగైడ్: పంజాబ్‌పై గెలిస్తేనే బెంగుళూరుకి ప్లేఆఫ్స్‌లో చోటు..!

By Nageswara Rao

మొహాలి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఈరోజు మొహాలిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో బెంగుళూరు ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది.

పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో ఉన్న పంజాబ్‌పై ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆప్స్‌లో చోటు దక్కించుకోవాలని బెంగుళూరు యత్నిస్తోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం కోసం బెంగుళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ క్రిస్‌గేల్, ఏబీ డెవిలియర్స్‌లు ప్రణాళికలు రచిస్తున్నారు.

మే 10న బెంగుళూరులో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీని సాధించిన ఏబీ డెవిలియర్స్‌పైనే అందరి కళ్లు ఉన్నాయి. ప్లేఆఫ్స్ బరి నుంచి ఇప్పటికే పంజాప్ తప్పుకున్న సంగతి తెలిసిందే.

మొహాలి

ఎవరెవరు ఆడుతున్నారు?
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు

ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి?
పీసీఏ స్డేడియం, మొహాలి
మే 13 (బుధవారం)
సాయంత్రం 8 గంటలకు

భారత్‌లో ఏ టీవి ప్రసారం చేస్తోంది?
సోనీ మ్యాక్స్ (హిందీ కామెంటరీ)
సోనీ సిక్స్ (ఇంగ్లీషు)
సోనీ ఆత్ (బెంగాలీ)
సోనీ కిక్స్ (తమిళం, తెలుగు)

కీలక ఆటగాళ్లు?
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ - వీరేంద్ర సెహ్వాగ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డెవిలియర్స్, మిచెల్ స్టార్క్

రికార్డు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ - 9
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - 6

పాయింట్ల పట్టికలో ప్రస్తుత స్ధానం
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - నెంబర్. 5 (6 గెలుపు, 4 ఓటమి, 1 రద్దు)
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ - నెంబర్. 8 (2 గెలుపు, 10 ఓటమి)

జట్లు

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: జార్జ్ బెయిలీ (కెప్టెన్), అక్షర పటేల్, అనురీత్ సింగ్, బీరున్ హెన్డ్రిక్స్, డేవిడ్ మిల్లర్, గ్లెన్ మాక్స్వెల్, గుర్కీత్ మన్ సింగ్, కర్ణ్వీర్ సింగ్, మనన్ వోరా, మిచెల్ జాన్సన్, పర్వీందర్ ఆవానా, రిషి ధావన్, సందీప్ శర్మ, ఠాకూర్, షాన్ మార్ష్, శివం శర్మ, తిసర పెరెరా, వీరేంద్ర సెహ్వాగ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), మురళీ విజయ్, నిఖిల్ నాయక్, యోగేష్ గోల్వాల్కర్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఎబి డి విలియర్స్, క్రిస్ గేల్, మిచెల్ స్టార్క్, నిక్ మాడిన్సన్, వరుణ్ ఆరోన్, అశోక్ దిండా, హర్షల్ పటేల్, విజయ్ జోల్, అబూ నెచిమ్, సందీప్ వారియర్, యోగేష్ టకావాలే, యుజ్వేంద్ర చాహల్, రిలీ రొస్సో, ఇక్బాల్ అబ్దుల్లా, మన్వీందర్ బిస్లా, మన్దీప్ సింగ్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుబ్రమణ్యం బద్రీనాథ్, డారెన్ సామీ, సీన్ అబోట్, డేవిడ్ వైసే, సర్ఫరాజ్ ఖాన్, జలజ్ సక్సేనా, శిశిర్ భవానే, శ్రీనాథ్ అరవింద్.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X