నిజమే!: తన బయోపిక్‌లో నటించనున్న సింధు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న తన బయోపిక్‌లో నటించేందుకు సిద్ధమని రియో ఒలింపిక్ పతక విజేత, స్టార్ షట్లర్ పీవీ పేర్కొంది. ఇదే విషయాన్ని ఆ చిత్ర నిర్మాత, నటుడు సోనుసూద్‌ కూడా ధ్రువీకరించాడు.

ఐఫా అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సోనూ సూద్‌ ఈ విషయం వెల్లడించాడు. ప్రధాన పాత్రను దీపికా పదుకోన్‌ పోషించనున్నట్టు వస్తున్న వార్తలను ప్రస్తావించగా నటీనటులను ఇంకా ఎంపిక చేయలేదని అతడు స్పష్టం చేశాడు.

PV Sindhu to make a cameo in her own biopic
Salman Khan flaunts his pic with PV Sindhu after Rio Olympics badminton finals |Oneindia News

దీపిక పదుకొణె కూడా చిత్రంలో భాగస్వామురాలవుతుందని అతడు పేర్కొన్నాడు. ప్రస్తుతం స్ర్కిప్టు తుది దశలో ఉందని చెప్పిన అతడు ఈ చిత్రంలో తాను ఓ రోల్‌ పోషించనున్నట్టు సోనుసూద్‌ తెలిపాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ace badminton player PV Sindhu is all set to make a brief appearance in her upcoming biopic. The film's producer and actor Sonu Sood confirmed Sindhu's cameo on the sidelines of an award show.
Please Wait while comments are loading...