ఇలా కూడా జరుగుతుందా?: సెక్స్ వల్ల ఆటకు అంతరాయం (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సాధారణంగా టెన్నిస్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు అంతరాయం కలుగడం చాలా సహజం. వీటిలో కొన్ని ప్రకృతి సృష్టిస్తే, మరికొన్ని మానవ, సాంకేతిక తప్పిదాలతో జరుగుతుంటాయి. కానీ ఓ జంట శృంగారంలో పాల్గొంటూ చేసిన శబ్దాలకు ఏకంగా టెన్నిస్ మ్యాచే ఆగిపోయిన సంఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది.

ఫ్లోరిడాలో జరిగిన ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఫ్రాన్సిస్ తియాఫో, మిచెల్ క్రూగర్‌ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. రెండోసెట్ మధ్యలో తియాఫో సర్వీస్‌కు సిద్ధమవుతు సమయంలో ప్లేయర్ బంతిని ఇలా గాల్లోకి లేపాడో లేదో మత్తైన ఓ తీయని మూలుగు వినిపించిడంతో ఒక్కసారిగా సర్వీస్ ఆపేసి చుట్టుపక్కలా చూశాడు.

కానీ ఆ శబ్ధం మాత్రం ఆగలేదు. దీంతో మెల్లగా ఛైర్ అంపైర్ దగ్గరకు వెళ్లి చెవిలో ఏదో చెప్పాడు. అతడు మైదానం మొత్తం పరిశీలనగా చూశాడు. ఎవరో సౌండ్ ఎక్కువ పెట్టుకుని మొబైల్‌లో నీలి చిత్రం చూస్తున్నారని కామెంటేటర్ మైక్ కాషన్‌తో సహా అందరూ అనుకున్నారు.

అయితే ఎంతసేపైనా సౌండ్స్ మారుతున్నాయి గానీ, శబ్ధాలు మాత్రం ఆగడం లేదు. దీంతో స్టేడియంలో మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన వారంతా సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో గమనించడం మొదలుపెట్టారు. స్టేడియం పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో అప్పుడే సెక్స్ మొదలుపెట్టిన ఓ జంట కామాన్ని పీక్స్‌లోకి తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని తెలిసి అవాక్కయ్యారు.

మైమరచి వాళ్లు చేస్తున్న శబ్ధాలకు ప్రేక్షకుల్లో కొందరు సరదాగా నవ్వుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Frances Tiafoe and Mitchell Krueger faced off in a ATP Challenger Tour match before odd noises were heard at James T. Driscoll Stadium.
Please Wait while comments are loading...