వింబుల్డన్: చరిత్ర సృష్టించిన ముగురుజా, ఫైనల్లో వీనస్‌పై విజయం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: స్పెయిన్‌కు చెందిన ముగురుజా వింబుల్డన్‌ వేదికపై కొత్త చాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో వీనస్ విలియమ్స్‌పై ముగురుజ గెలుపొందింది. అమెరికాకు చెందిన వీనస్ విలియమ్స్‌పై 7-5, 6-0 తేడాతో విజయం సాధించింది.

Wimbledon 2017: Garbiñe Muguruza beats Venus Williams in final

దీంతో ముగురుజా తొలిసారి వింబుల్డన్ టైటిల్ సాధించింది. ముగురుజా ఇదే వింబుల్డన్ వేదికపై 2015లో ఫైనల్లో ఓటమిపాలైంది. అదే వీనస్‌ విలియమ్స్‌ గెలిచి ఉంటే ఓపెన్‌ శకం (1968 నుంచి)లో మహిళల గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించిన అతి పెద్ద వయసు క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించి ఉండేది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
On her way to the finals, Maguruza beat Martina Rybáriková in straight sets (6-1, 6-1) to enter the final. Williams has won the Wimbledon five times before this. She won the coveted trophy in 2000, 2001, 2005, 2007 and 2008.
Please Wait while comments are loading...