వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాపం పసివాడు: విమానంలో ఊపిరాడక మృతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మొన్న ఒక విమానంలో ఊపిరి ఆడక ప్రయాణికులు అస్వస్థతకు గురైన సంఘటన మరవకముందే ఖతార్‌కు చెందిన విమానంలో విమానంలో ఊపిరాడక 11 నెలల శిశువు మృతిచెందడం అందరిని కలిచివేసింది. అమెరికా నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ విమానం దోహా నుంచి అతని తల్లిదండ్రులతో కలిసి ప్రయాణిస్తున్నాడు. విమానం ఎక్కినప్పటి నుంచే ఊపిరితీసుకోవడంలో అర్నవ్ కాస్త ఇబ్బంది పడ్డాడు.అయితే విమాన సిబ్బంది ఆ పసికందును కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికి సఫలం కాలేదు.

దీంతో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్‌ అవ్వగానే వెంటనే చిన్నారిని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అపోలో మెడికల్ సెంటర్‌కు తరలించినట్లు ఖతార్‌ ఎయిర్‌వేస్‌ వెల్లడించింది. అయితే బాబు అప్పటికే చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించినట్లు తెలిపింది. శ్వాస ఆడకనే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. శిశువు మృతి పట్ల విమాన సంస్థ, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.

11 month baby boy dies in qatar airways flight due to breathing problem

ఆర్నవ్‌ వర్మకు అమెరికా పాస్‌పోర్ట్‌ ఉండగా, బాబు తండ్రి అనిల్‌ వర్మకు భారత పాస్‌పోర్ట్‌ ఉంది. వారు ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం ఎస్‌ఆర్‌-500లో హైదరాబాద్‌కు వచ్చారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
An 11-month-old baby boy died on board a Qatar Airways flight from Doha to Hyderabad in the early hours of Wednesday.The baby, identified as Arnav Varma, was travelling with his parents from Doha to Hyderabad when he reportedly developed breathing troubles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X