వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు, గ్రేటర్ పరిధిలో 762 నమోదు..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న 1410 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇవాళ 1278 కేసులు బయటపడ్డాయి. 10 వేల 354 మంది శాంపిల్స్ సేకరించగా 9 వేల 76 మందికి నెగిటివ్ వచ్చింది. ఇవాళ్టి కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 32 వేల 224కు చేరుకుంది. ఇవాళ 8 మంది కరోనా వైరస్‌తో చనిపోవడంతో మృతుల సంఖ్య 339కి చేరింది.

1278 coronavirus positive cases register in telangana..

రాష్ట్రంలో 12 వేల 680 మందికి వివిధ ఆస్పత్రులు/ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇవాళ ఒకరోజు 1013 మంది డిశ్చార్జ్ అయ్యారు. వ్యాధి తగ్గడంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19 వేల 205కి చేరింది. హైదరాబాద్‌లో 762 కేసులు వచ్చాయి. నిన్న, మొన్నటితో పోలిస్తే తక్కువే నమోదైన.. కేసుల సంఖ్య మాత్రం భారీగానే ఉంది. నిన్న 918 పాజిటివ్ కేసులు రాగా.. మొన్న 1590 వచ్చాయి. ఇక శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో 171, మేడ్చల్‌ 85 కేసులు వచ్చాయి.

English summary
1278 coronavirus positive cases register in telangana state health officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X