హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైద్రాబాద్: ఉగ్ర కలకలం, ఇద్దరి అరెస్టు, ఐసిస్ తో లింకులే కారణం?

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్టుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. శుక్రవారం నాడు హబీబ్ నగర్ లోని ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్టుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. శుక్రవారం నాడు హబీబ్ నగర్ లోని ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు.

ఆ ఇంట్లో నుండి 6 తుపాకులు, 4 తల్వార్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరికి ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

2 men arrested for allegedly isis links in hyderabad

హబీబ్ నగర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. గతంలో కూడ ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే అనుమానంతో హైద్రాబాద్ పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు ఇంటిపై దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులకు ఐసిస్ తో సంబంధాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

English summary
2 men arrested for allegedly isis links in hyderabad on friday.police seized from 6 pistol,knifes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X