వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"బీటెక్ విద్యార్థితో మాట్లాడిన బీర్ సీసా"

|
Google Oneindia TeluguNews

రెండున్నర గంటల హ్యాపీ డేస్ సినిమా ఎక్కడా..?
నాలుగేళ్ల బీటెక్ లైఫ్ ఎక్కడా..?
బ్రో.. యువర్ కంపారిజన్ వాజ్ కంప్లీట్లీ మిస్ మ్యాచ్డ్
అయినా బ్రో.. సప్లీలు సదివితే పాసయితరు గనీ బీర్సీసల్ తాగ్తె అయితరా!

అన్నీ ప్లాస్టిక్ ఆలోచన్లే తప్ప..! ఒక్క ప్రాక్టికల్ థాట్ లేదు, ఏమన్నంటే.. ఆర్జీవీ ఫ్యాన్ అంటవ్.
నిజంగా నీకు సిగ్గు లేదు బ్రో..

ఉంటే..!

ఇట్లా.. పది రూపాల పల్లీ ప్యాకెట్ కొనుకుని.. ఇన్ని గలీజు మాటల మధ్యన.. ఇంత రొచ్చులో.. ఇట్లా కూసోని ఉండకపోయేటోనివి.

ఒక్కటి బ్రో.. నాకూ నీతి బోధించొచ్చు..

' నీ వైఫల్యం నుంచి ఏర్పడ్డ నిశ్శబ్దం నిన్ను వైన్స్ షాపుల తీసుకొచ్చి కూసోబెట్టింది.
సమాధానం వెతకడం మర్చి నువ్విలా ప్రతి పూటా సీసా సంతకాలు మొదల్వెట్టినవ్..
సీసా అయినా ఖాళీ అయ్యాక.. స్క్రాప్ షాపులో అమ్ముడుపోతుంది. కానీ.. సమాధానం చెప్పాల్సొచ్చిన ప్రతీసారి నువ్విలా ఖాళీలను పేర్చుకుంటూ పోతే..'

A conversation between bear bottle and btech student
.... .... .... ....
.... .... .... ....
పొద్దున లేవంగనే అమ్మ-నాయన కాళ్లకు దండం పెట్టు.. వాళ్ల ఫోటోలను పర్సుల పెట్టుకుని తిరుగు.. అన్నేనంటలేన్, వాళ్ల గురించి కూడా ఆలోచించు అని చెప్తున్న.

జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్..

ఉద్యోగం కాదు బ్రో.. జస్ట్ నువ్ సప్లీలు పాసైనవని తెలిస్తేనే ఇంట్లోళ్లు ఫుల్ ఖుష్ అయితరు.

ఆ తర్వాత నీ ఇష్టం..

లే.. ఇక. పర్సు లోపలపెట్టెయ్. మిగిలిన పైసలు హాస్టల్ కో/రూమ్ కో కట్టెయ్.. మళ్లెప్పుడూ ఇటు రాకు ప్లీజ్.

ఇట్లు/ నీముందున్న బీర్ సీసా

English summary
Its a realization for btech student in the conversation of bear bottle. whats that..? how that bottle motivates him
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X