వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్ పరిచయం: వివాహితతో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌తో వివాహితకు ఫేస్‌బుక్ పరిచయం వివాహేతర సంబంధం ఏర్పడింది.15 రోజులుగా వివాహిత కన్పించకుండా పోయింది. వివాహిత భర్త శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడని వివాహిత భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ రెండు కేసులపై విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

హైద్రాబాద్ నగరంలోని మొఘల్‌పురా పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే ఓ వ్యక్తికి ఫేస్‌బుక్ ద్వారా ఓ వివాహిత పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసిందని వివాహిత భర్త ఆరోపిస్తున్నాడు.

A husband complaint against his wife in Shamshabad

పుట్టింటికి వెళ్తున్నానని చెప్పిన వివాహిత 15 రోజులుగా కన్పించకుండా వెళ్ళిందని వివాహిత భర్త శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు తన భార్యకు కానిస్టేబుల్‌తో ఏర్పడిన వివాహేతర సంబంధాన్ని కూడ ఆయన ప్రస్తావించారు.అయితే అదే సమయంలో అదనపు కట్నం కోసం తన భర్త వేధింపులకు గురిచేస్తున్నట్టు వివాహిత కూడ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. అయితే ఈ రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

English summary
Nagaraju complaint against his wife and cop in Shamshabad police station. Cop illegal affair with his wife said Nagaraju in complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X