వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెన్త్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. మ్యాథ్స్ పేపర్‌లో అదనంగా 6 మార్కులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్‌లో దొర్లిన తప్పుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులకు తీపి కబురు అందింది. తప్పులు దొర్లిన ప్రశ్నలకు అదనపు మార్కులు కలపాలని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. పరీక్షల్లో తప్పుగా ఉన్న ప్రశ్నలకు సమాధానం రాసే ప్రయత్నం చేసిన విద్యార్థులందరికీ ఆరు మార్కులు కలుపుతామని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

టెన్త్ మ్యాథ్స్ పేపర్ 1లో ఐదున్నర మార్కులు, పేపర్ 2లో అరమార్కు కలపనున్నారు. టెన్త్ పేపర్ 1లోని పార్ట్ ఏ లో ఆరో ప్రశ్నకు ఒకమార్కు, 16వ ప్రశ్నకు 4 మార్కులు, పార్ట్ బీలోని 7వ ప్రశ్నకు అరమార్కు, పేపర్ 2 పార్ట్ బీలో 4వ ప్రశ్నకు అరమార్కు యాడ్ చేయనున్నారు.

0001 కోసం ఫైటింగ్.. 10 లక్షలు పలికిన 99990001 కోసం ఫైటింగ్.. 10 లక్షలు పలికిన 9999

additional marks for mistakes in SSC Maths Question paper

మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్‌లోని తప్పులను తెలంగాణ మ్యాథ్స్ ఫోరం గుర్తించింది. ఈ విషయాన్న సంస్థ వర్కింగ్ ప్రెసిడెట్ తాడ్వాయి శ్రీనివాస్ పరీక్షల విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిశీలించిన అధికారులు విద్యార్థులకు అన్యాయం జరగకుండా తప్పులు దొర్లిన ప్రశ్నలకు ఆరు మార్కులు కలపాలని నిర్ణయించారు.
హైదరాబాద్ : పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్‌లో దొర్లిన తప్పుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులకు తీపి కబురు అందింది. తప్పులు దొర్లిన ప్రశ్నలకు అదనపు మార్కులు కలపాలని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. పరీక్షల్లో తప్పుగా ఉన్న ప్రశ్నలకు సమాధానం రాసే ప్రయత్నం చేసిన విద్యార్థులందరికీ ఆరు మార్కులు కలుపుతామని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

టెన్త్ మ్యాథ్స్ పేపర్ 1లో ఐదున్నర మార్కులు, పేపర్ 2లో అరమార్కు కలపనున్నారు. టెన్త్ పేపర్ 1లోని పార్ట్ ఏ లో ఆరో ప్రశ్నకు ఒకమార్కు, 16వ ప్రశ్నకు 4 మార్కులు, పార్ట్ బీలోని 7వ ప్రశ్నకు అరమార్కు, పేపర్ 2 పార్ట్ బీలో 4వ ప్రశ్నకు అరమార్కు యాడ్ చేయనున్నారు.

మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్‌లోని తప్పులను తెలంగాణ మ్యాథ్స్ ఫోరం గుర్తించింది. ఈ విషయాన్న సంస్థ వర్కింగ్ ప్రెసిడెట్ తాడ్వాయి శ్రీనివాస్ పరీక్షల విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిశీలించిన అధికారులు విద్యార్థులకు అన్యాయం జరగకుండా తప్పులు దొర్లిన ప్రశ్నలకు ఆరు మార్కులు కలపాలని నిర్ణయించారు.

English summary
Good news for students who wrote class 10 Exams. The Board of Secondary Education has decided to add additional marks for mistakes in Maths Question paper. The Department of Examination has revealed that it will add six marks for all students who have attempted to answer questions that are wrong. directions were issued to Spot Valuation Center Officials in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X