హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లుంబినీపార్క్, గోకుల్ చాట్ జంట పేలుళ్ల విచారణ పూర్తి: 27న తుది తీర్పు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్ల కేసుల విచారణ మంగళవారం పూర్తి అయింది. విచారణ పూర్తి కావడంతో ఆగస్టు 27న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించనుంది.

2007, ఆగస్టు 25న సాయంత్రం సమయంలో గోకుల్ చాట్, లుంబినీ పార్క్ వద్ద ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లలో 42 మంది మృతి చెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.

After 11 years, verdict in Lumbini Park-Gokul Chat twin blast to be delivered on August 27

ఈ పేలుళ్ల కేసులో నిందితులుగా అనిక్ షఫీక్ సయ్యద్(ఏ1), మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్(ఏ2), రియాజ్ భత్కల్(ఏ3), ఇక్బాల్ భక్తల్(ఏ4), ఫరూఖ్ షార్ఫూద్దిన్(ఏ5), మహ్మద్ సిద్ధి షేక్(ఏ6), అమీర్ రసూల్ ఖాన్(ఏ7) ఉన్నారు.

షఫీక్ సయ్యద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్, మహ్మద్ సిద్ధి షేక్ జైలులో ఉన్నారు. కాగా, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, ఫరూఖ్ ఫార్ఫూద్దిన్, అమీర్ రసూల్ ఖాన్ పరారీలో ఉన్నారు.

English summary
After 12 years verdict in Lumbini park and Gokul chat twin blasts to be delivered on august-27.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X