చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై వరదలు: హైదరాబాద్ నుంచి ఐఏఎఫ్ స్పెషల్ క్రాఫ్ట్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోంది. లక్షలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఐఏఎఫ్, సైన్యం రంగంలోకి దిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) హైదరాబాద్, బెంగళూరుకు ప్రజలను తరలిస్తోంది.

చెన్నై విమానాశ్రయాల్లో చిక్కుకున్న వారిని హైదరాబాద్, బెంగళూరులకు తరలించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ నుంచి కార్గో మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ బెంగళూరుకు వెళ్లింది.

ఇదిలా ఉండగా, హైదరాబాదులో ఈ నెల 4 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియా ఫిల్మ్ అకాడమీ) అవార్డుల వేడుకలను వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తమిళనాడు రాజధాని చెన్నై సహా పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వందలాది మంది చనిపోయారు. ఇలాంటి సమయంలో వేడుకలు నిర్వహించడం భావ్యం కాదని పేర్కొన్నారు.

ఏఐఎఫ్ స్పెషల్ కార్గో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్

తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షాల నేపథ్యంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రత్యేక కార్గో మిలియరీ ఎయిర్ క్రాఫ్ట్.

చెన్నై వరదలు: హైదరాబాద్ నుంచి ఐఏఎఫ్ స్పెషల్ క్రాఫ్ట్ (పిక్చర్స్)

చెన్నై వరదలు: హైదరాబాద్ నుంచి ఐఏఎఫ్ స్పెషల్ క్రాఫ్ట్ (పిక్చర్స్)

కుండపోత వర్షాలు, వరదలతో జలదిగ్బంధమైన చెన్నై విమానాశ్రయంలో చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటూ ప్రయాణీకులు ఉన్నారు. వారిని ఐఏఎఫ్ తరలించేందుకు ఐఏఎఫ్ రంగంలోకి దిగింది.

చెన్నై వరదలు: హైదరాబాద్ నుంచి ఐఏఎఫ్ స్పెషల్ క్రాఫ్ట్ (పిక్చర్స్)

చెన్నై వరదలు: హైదరాబాద్ నుంచి ఐఏఎఫ్ స్పెషల్ క్రాఫ్ట్ (పిక్చర్స్)

చెన్నై విమానాశ్రయం ప్రాంతమంతా నీట మునిగింది. దీంతో వందలాది మంది ప్రయాణీకులు చెన్నై నగర విమానాశ్రయంలోనే ఉండిపోయారు. వారిని రక్షించేందుకు హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వెళ్లింది.

 చెన్నై వరదలు: హైదరాబాద్ నుంచి ఐఏఎఫ్ స్పెషల్ క్రాఫ్ట్ (పిక్చర్స్)

చెన్నై వరదలు: హైదరాబాద్ నుంచి ఐఏఎఫ్ స్పెషల్ క్రాఫ్ట్ (పిక్చర్స్)

చెన్నైలో సహాయ సహకారాలు అందించేందుకు 134 సభ్యుల బృందం హైదరాబాద్ నుంచి బయలుదేరింది. వారు నాలుగు విభాగాలుగా సహాయ సహకారాలు అందిస్తారు.

చెన్నైలోని విమానాశ్రయంలో చిక్కుకున్న వందలాది మంది ప్రయాణీకులను సురక్షిత ప్రాంతాలకు తీసుకు వెళ్లేందుకు మొత్తం మూడు ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్టులను అధికారులు సిద్ధం చేశారు.

చెన్నై వరదలు: హైదరాబాద్ నుంచి ఐఏఎఫ్ స్పెషల్ క్రాఫ్ట్ (పిక్చర్స్)

చెన్నై వరదలు: హైదరాబాద్ నుంచి ఐఏఎఫ్ స్పెషల్ క్రాఫ్ట్ (పిక్చర్స్)

ప్రయాణీకులను తరలించేందుకు అనుమతి లభించిందని అధికారులు చెప్పారు. చెన్నై విమానాశ్రయాన్ని డిసెంబర్ 6వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

చెన్నై వరదలు: హైదరాబాద్ నుంచి ఐఏఎఫ్ స్పెషల్ క్రాఫ్ట్ (పిక్చర్స్)

చెన్నై వరదలు: హైదరాబాద్ నుంచి ఐఏఎఫ్ స్పెషల్ క్రాఫ్ట్ (పిక్చర్స్)

చెన్నై సమీపంలోని అరక్కోణం వద్ద ఉన్న 'ఐఎన్ఎస్ రాజలి'ని ఎయిర్ బేస్ క్యాంపుగా చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రత్యేక విమానం అరక్కోణం వెళ్తుంది.

 చెన్నై వరదలు: హైదరాబాద్ నుంచి ఐఏఎఫ్ స్పెషల్ క్రాఫ్ట్ (పిక్చర్స్)

చెన్నై వరదలు: హైదరాబాద్ నుంచి ఐఏఎఫ్ స్పెషల్ క్రాఫ్ట్ (పిక్చర్స్)

రాజలి వద్ద రెండు సీ 17 ఎయిర్ క్రాఫ్టులు, తాంబరం ఎయిర్ బేస్‌లో సీ 130 జే ఎయిర్ క్రాఫ్టులు సిద్ధంగా ఉన్నాయి. విమానాశ్రయంలో చిక్కుకున్న వారికి సాయమందిస్తాయి.

చెన్నై వరదలు: హైదరాబాద్ నుంచి ఐఏఎఫ్ స్పెషల్ క్రాఫ్ట్ (పిక్చర్స్)

చెన్నై వరదలు: హైదరాబాద్ నుంచి ఐఏఎఫ్ స్పెషల్ క్రాఫ్ట్ (పిక్చర్స్)

చెన్నై విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణీకులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు బేగంపేట విమానాశ్రయానికి తరలించవచ్చు.

తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షం, వరదల నేపథ్యంలో చెన్నైకి స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ వెళ్లింది. ఈ సందర్భంగా బేగంపేట వద్ద....

English summary
Air India to operate special flt A320 from Hyderabad to Arakkonam Naval Base to evacuate stranded passengers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X