హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుండిగల్‌లో ఘనంగా 83వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో భారత వాయుసేన ప్రపంచ దేశాలకు ధీటుగా నిలుస్తోందని కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్‌ఫెర్ కమాండెంట్, ఎయిర్ కమాండోర్ సురేంద్ర నాయర్ అన్నారు.

సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆప్ ఎయిర్ వార్‌ఫెర్‌లో 83వ ఎయిర్‌ఫోర్స్ డేను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత వాయుసేనలో 1947 యుద్ధంలో జరిగిన సంఘటన నేపథ్యంలో మాజీ సైనిక అధికారి వింగ్ కమాండోర్ యస్‌కే. గొరోవాల రచించిన 'ది స్పిట్ ఫైర్ మెమోరీస్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి భారత వాయుసేనలో విశేషమైన సేవలందించిన మాజీ అధికారులు, ప్రస్తుత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్-పాక్‌తో జరిగిన యుద్ధ విశేషాలు, కార్గిల్ యుద్ధంలో వాయుసేన చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు.

ప్రస్తుతం వాయుసేనలో పనిచేస్తున్న అధికారులు మాజీ అదికారుల సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎయిర్ మార్షల్ జనక్ కపూర్, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కమాండెంట్ జి.పి సింగ్ బెగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కమాండెంట్ ఎయిర్ కమడోర్ బాధ్యల్‌తో పాటు పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు.

దుండిగల్‌లో ఘనంగా 83వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు

దుండిగల్‌లో ఘనంగా 83వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు

అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో భారత వాయుసేన ప్రపంచ దేశాలకు ధీటుగా నిలుస్తోందని కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్‌ఫెర్ కమాండెంట్, ఎయిర్ కమాండోర్ సురేంద్ర నాయర్ అన్నారు.

 దుండిగల్‌లో ఘనంగా 83వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు

దుండిగల్‌లో ఘనంగా 83వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు

సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆప్ ఎయిర్ వార్‌ఫెర్‌లో 83వ ఎయిర్‌ఫోర్స్ డేను శనివారం ఘనంగా నిర్వహించారు.

 దుండిగల్‌లో ఘనంగా 83వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు

దుండిగల్‌లో ఘనంగా 83వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు

ఈ కార్యక్రమంలో భారత వాయుసేనలో 1947 యుద్ధంలో జరిగిన సంఘటన నేపథ్యంలో మాజీ సైనిక అధికారి వింగ్ కమాండోర్ యస్‌కే. గొరోవాల రచించిన 'ది స్పిట్ ఫైర్ మెమోరీస్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

 దుండిగల్‌లో ఘనంగా 83వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు

దుండిగల్‌లో ఘనంగా 83వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు

ఈ కార్యక్రమానికి భారత వాయుసేనలో విశేషమైన సేవలందించిన మాజీ అధికారులు, ప్రస్తుత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్-పాక్‌తో జరిగిన యుద్ధ విశేషాలు, కార్గిల్ యుద్ధంలో వాయుసేన చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు.

 దుండిగల్‌లో ఘనంగా 83వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు

దుండిగల్‌లో ఘనంగా 83వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు

ప్రస్తుతం వాయుసేనలో పనిచేస్తున్న అధికారులు మాజీ అదికారుల సూచనలు, సలహాలు తీసుకున్నారు.

 దుండిగల్‌లో ఘనంగా 83వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు

దుండిగల్‌లో ఘనంగా 83వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు

ఈ కార్యక్రమంలో మాజీ ఎయిర్ మార్షల్ జనక్ కపూర్, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కమాండెంట్ జి.పి సింగ్ బెగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కమాండెంట్ ఎయిర్ కమడోర్ బాధ్యల్‌తో పాటు పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు.

English summary
The Indian Air Force proudly celebrates its 83 anniversary on 08 Oct 2015. Ascintillating air display by various aircraft will be the hallmark of the AirForce Day Parade cum Investiture Ceremony at Air Force Station Secundrabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X