వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒంటరి మహిళ సంఘర్షణే ‘జమీలాబాయి’: జయధీర్‌ తిరుమల్‌రావు

పురుషాధిపత్య సమాజంలో ఒంటరి మహిళ ఎదుర్కొనే పరిస్థితును దృష్టిలో పెట్టుకొని ప్రముఖ కవి, రచయిత అన్వర్‌ రాసిన ‘జమీలాబాయి'

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: పురుషాధిపత్య సమాజంలో ఒంటరి మహిళ ఎదుర్కొనే పరిస్థితును దృష్టిలో పెట్టుకొని ప్రముఖ కవి, రచయిత అన్వర్‌ రాసిన 'జమీలాబాయి' నవ వాస్తవ పరిస్థితుకు అద్దం పట్టిందని తెంగాణ రచయిత వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జయధీర్‌ తిరుమల్‌రావు అన్నారు. హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశా కాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం రాత్రి జమీలాబాయి నవను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమీలాబాయి పాత్ర చిత్రణలో మానసిక సంఘర్షణ కనిపిస్తుందని, ఆమెలాంటి మహిళు సమాజంలో తయారుకావానే సందేశాన్ని నవ ఇస్తుందని తెలిపారు. కొత్త శైలి, కవితాత్మక సంభాషణ, మానవ సంబంధా వర్ణను, అు్లకుపోయే బంధాను అన్వర్‌ తన నవలో చిత్రీకరించారని పేర్కొన్నారు. స్త్రీ మాతృ హృదయాన్ని మహోన్నతంగా ఆవిష్కరణ చేసిన నవగా జమీలాబాయి ఉంటుందంటూ అభినందించారు.

 Anwar's novel Zameelabai released

సాహిత్య విమర్శకుడు డాక్టర్‌ జిుర శ్రీనివాస్‌ మాట్లాడుతూ అవాటుపడిన సంప్రదాయ నవలకు భిన్నమైన ఇతివృత్తంతో అన్వర్‌ నవ మెవడడం హర్షణీయమన్నారు. ఆధునిక జీవిత సంఘర్షణను ప్రతిబింబించే ప్రక్రియ నవల అంటూ ఆ కోణంలో అన్వర్‌ నవ పరిపుష్టంగా ఉందన్నారు.

అందం మహిళకు వరం, శాపం లాంటిదని జమీలాబాయి అందంగా వున్నందునే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని చెప్పారు. ఆధునిక తొగు సాహిత్యంలో బుచ్చిబాబు సృష్టించిన కోమలి పాత్రకు ఎంత గుర్తింపు వుందో, అన్వర్‌ సృష్టించిన జమీలాబాయి పాత్రకు అంతే గుర్తింపు ఇవ్వాల్సి వుంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెంగాణ రచయిత వేదిక జిల్లా అధ్యక్షుడు పి. చంద్‌, తోపుడుబండి సాదిక్‌, రాజారాం, మురళీధర్‌, బాల్‌రాజ్‌, శ్రీనివాస్‌, చంద్రబాబు, దారా దేవేందర్‌, గద్దర్‌ సాంబన్న, రహీమున్నిసా బేగం, జుబేదా బేగం, శ్యాంప్రసాద్‌, అస్నా శ్రీను తదితయి పాల్గొన్నారు.

English summary
Telangana writers forum Telangana rachayithala Sangham president Jayadheer Tirumala Rao released Anwar's novl Zameelabai at Warangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X