హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీతో నీటి రగడ: టెలిమెట్రీ మిషన్‌ను ట్యాంపరింగ్ చేస్తున్నారని టి ఫిర్యాదు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం నెలకొంది. పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీ మిషన్‌ను ట్యాంపరింగ్ చేస్తున్నారని కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం నెలకొంది. పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీ మిషన్‌ను ట్యాంపరింగ్ చేస్తున్నారని కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు మంత్రి హరీష్ రావు కృష్ణా బోర్డు చైర్మన్ శ్రీవాత్సవకు ఫో్ చేశారు. టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేసిన మెకాట్రానిక్ సంస్థ పోతిరెడ్డిపాడు ప్రవాహాన్ని తక్కువ చూపిస్తోందని ఫిర్యాదు చేశారు.

AP diverting water from Pothireddypadu: Harish Rao

అంతకుముందు హరీష్ రావు నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ కారణాలతో కనుమరుగైన చెరువుల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చెరువులను పునరుద్ధరించలేకుంటే అటవీ, ఇతర శాఖలకు ఆ ప్రదేశాలు ఇవ్వాలన్నారు.

English summary
Telangana Minister Harish Rao alleged that Andhra Pradesh diverting water from Pothireddypadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X