హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బక్రీద్ వేడుకల్లో సీఎం కేసీఆర్, ఎంపి కవిత: మక్కా మసీదులో ప్రార్థనలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బక్రీద్‌ను పురస్కరించుకుని ఎమ్మెల్సీ సలీం నివాసంలో శుక్రవారం జరిగిన వేడుకలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో కలిసి అడిక్‌మెట్‌లోని సలీం నివాసానికి వచ్చిన సీఎం.. బక్రీద్ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

తన నివాసానికి వచ్చిన సీఎంకు సలీం కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రులను ఆయన సత్కరించారు.

సీఎం వెంట ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత దంపతులు, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, రాజయ్య, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితరులు ఉన్నారు.

బక్రీద్ వేడుకలు

బక్రీద్ వేడుకలు

బక్రీద్‌ను పురస్కరించుకుని ఎమ్మెల్సీ సలీం నివాసంలో శుక్రవారం జరిగిన వేడుకలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు.

బక్రీద్ వేడుకలు

బక్రీద్ వేడుకలు

పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో కలిసి అడిక్‌మెట్‌లోని సలీం నివాసానికి వచ్చిన సీఎం.. బక్రీద్ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

బక్రీద్ వేడుకలు

బక్రీద్ వేడుకలు

తన నివాసానికి వచ్చిన సీఎంకు సలీం కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రులను ఆయన సత్కరించారు.

బక్రీద్ వేడుకలు

బక్రీద్ వేడుకలు

బక్రీద్ పండగను పురస్కరించుకుని పాతబస్తీలోని మక్కా మసీదులో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

బక్రీద్ వేడుకలు

బక్రీద్ వేడుకలు

మసీదు వద్దకు వేల సంఖ్యలో చేరుకున్న ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు.

బక్రీద్ వేడుకలు

బక్రీద్ వేడుకలు

మసీదు వద్దకు వేల సంఖ్యలో చేరుకున్న ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు.

బక్రీద్ వేడుకలు

బక్రీద్ వేడుకలు

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Friday participated Bakrid celebrations in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X