వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బతుకమ్మ, బోనాలకు అరుదైన ఘనత: ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటు, కవిత ట్వీట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బతుకమ్మ, బోనాలకు అరుదైన గౌరవం దక్కింది. ఈ పదాలను తమ నిఘంటువులో చేర్చేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సుముఖత వ్యక్తం చేసింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను బతుకమ్మ, బోనాలు ప్రతిబింబిస్తాయి.

<strong>'కొత్త దోస్తీ'తో చక్రం తిప్పుతారా: తెలంగాణపై బీజేపీ 'థర్డ్' ఆలోచన, 20 సీట్లపై కన్ను</strong>'కొత్త దోస్తీ'తో చక్రం తిప్పుతారా: తెలంగాణపై బీజేపీ 'థర్డ్' ఆలోచన, 20 సీట్లపై కన్ను

ఈ పదాలను ఆక్స్‌ఫర్డ్ తమ డిక్షనరీలో చేర్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని, ఈ మేరకు తనకు లేఖ అందిందిందని తెలంగాణ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ పదాలను డిక్షనరీలో చేర్చాలని నిర్ణయించినట్లు ఆక్స్‌ఫర్డ్ యాజమాన్యం తెలిపింది.

Bathukamma, Bonalu enters Oxford dictionary

ఇందుకు సంబంధించిన పత్రాన్ని కవితకు పంపించారు. దీనిపై ఎంపీ కవిత తన సామాజిక అనుసంధన వేదిక ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతికి చెందిన బతుకమ్మ, బోనాలకు ఈ గౌరవం దక్కడం మంచిదని పేర్కొన్నారు.

English summary
Telangana state festivals Bathukamma and Bonalu have found its way into Oxford dictionary. The two words which garnered worldwide attention will be soon included in the English dictionary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X