హైదరాబాద్‌లో బతుకమ్మ
హైదరాబాద్: భాగ్యనగరంలో బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. నగరంలోని సాగర తీరంలోని నెక్లెస్ రోడ్డులో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో పలువురు మహిళా కార్పోరేటర్లు పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మను సాగర్‌లో నిమజ్జనం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హాస్టల్ విద్యార్థినులు బతుకుమ్మ ఆడిపాడారు. విద్యార్థులే కాక స్థానిక మహిళలు కూడా ఆడారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!