
బీజేపీ బిగ్ స్కెచ్: తారలతో సంప్రదింపులు, ప్రచారం కోసం సేవలు..?
తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ చేసింది. వచ్చేసారి అధికారం చేజిక్కించుకోవాలని ఉబలాట పడుతోంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ముఖ్య నేతలను టార్గెట్ చేస్తోంది. దాంతోపాటు గ్లామర్ ఫీల్డ్‌పై కూడా ఓ కన్నేసింది. ఇండస్ట్రీలో ప్రముఖులను తమ వైపు తిప్పుకునే పనిలో ఉంది. ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డా సమావేశాలు నిర్వహిస్తుండటం.. పదవులు, అవార్డుల పేరుతో బుట్టలో వేసుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. మరీ వారి చేతికి ప్రముఖులు చిక్కారా..? వారు ఎవరనే విషయం తెలుసుకుందాం. పదండి.

గ్లామర్ కంపల్సరీ..
ప్రధాన
పార్టీలకు
గ్లామర్
తప్పనిసరి.
ఇక
ముఖ్యంగా
హీరోయిన్స్
అంటే
అంతే
సంగతులు.
వారిని
చూడటానికి
వస్తారో..
లేదంటే
ఓటు
వేస్తారో
తెలియదు
గానీ,
స్టార్
డమ్
ఉన్న
నేతలను
తమ
వైపు
తిప్పుకోవాలని
అనుకుంటారు.
ఒకప్పుడు
సౌందర్య
తర్వాత
విజయశాంతి,
కృష్ణం
రాజు,
దాసరి
నారాయణ
రావు,
మోహన్
బాబు
తదితరులు
ప్రధాన
పార్టీలకు
పనిచేసిన
సంగతి
తెలిసిందే.
వారిని
రాజ్యసభకు
కూడా
నామినేట్
చేశారు.
ఇక
ఇప్పుడు
తెలంగాణ,
ఆంధ్రప్రదేశ్‌పై
బీజేపీ
కన్నుపడింది.

అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ
ఇటీవల
హైదరాబాద్‌లో
అమిత్
షాను
ఎన్టీఆర్
కలిశారు.
వీరి
భేటీ
సర్వత్రా
చర్చానీయాంశమైంది.
తారక్
ఎందుకు
కలిశాడు.
ఏం
చర్చించారు.
బీజేపీ
లో
చేరతారా..?
లేదంటే
ప్రచారం
చేస్తారా
అనే
ప్రశ్నలు
వచ్చాయి.
తారక్..
నందమూరి
హరికృష్ణ
తనయుడు,
సీనియర్
ఎన్టీఆర్
మనవడు.
గతంలో
టీడీపీకి
ప్రచారం
చేసి..
ఇప్పుడు
దూరంగా
ఉంటున్నారు.
ఈ
క్రమంలో
అతనిని
ఆకట్టుకునే
యత్నం
బీజేపీ
చేసింది.
మరోవైపు
రాజమౌళి
తండ్రి,
కథ
రచయిత
విజయేంద్ర
ప్రసాద్‌ను
కూడా
బీజేపీ
రాజ్యసభకు
పంపించింది.
ఆయనను
ప్రమోట్
చేసి..
రాజమౌళి
నుంచి
సేవలను
తీసుకోవాలని
అనుకుంటుందా
అనే
చర్చ
జరుగుతుంది.

నడ్డాతో నితిన్, చిరుకు అవార్డు
ఇటు
హీరో
నితిన్
కూడా
జేపీ
నడ్డాతో
కలిశారు.
దీంతో
అతను
కూడా
బీజేపీకి
ప్రచారం
చేస్తారా..?
లేదంటే
పార్టీలో
చేరతారా
అనే
చర్చ
జరిగింది.
దీనికి
సంబంధించి
కూడా
డిస్కషన్
జరిగింది.
క్యాంపెయిన్
చేస్తారని
మాత్రం
లీకులు
బయటకు
వచ్చాయి.
తాజాగా
మెగాస్టార్
చిరంజీవిని
తమవైపునకు
తిప్పుకునే
ప్రయత్నం
చేసింది.
ఫిల్మ్
పర్సనాలిటీ
ఆఫ్
ద
ఇయర్
అవార్డును
అందజేసింది.
దీంతో
చిరును
కూడా
అట్రాక్ట్
చేస్తోందా
అనే
సందేహాలు
వస్తున్నాయి.
చిరంజీవి
ఇప్పుడు
యాక్టివ్
పాలిటిక్స్‌లో
లేరు.
కానీ
కాంగ్రెస్
పార్టీ
నుంచి
ఎంపీగా
ఉన్నారు.
వీరందరినీ
ప్రచారం
కోసం
తిప్పుతుందా...
పార్టీలో
చేరమని
కోరుతుందా
తెలియదు.
కానీ
స్టార్లపై
మాత్రం
ఫోకస్
చేసింది.