• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈ విచిత్రం వాస్తవమేనా?: నీళ్ల కోసం బోర్ వేస్తే నాణేలు బయటపడ్డాయి!

|
    Coins Coming From Bore Well | నీళ్ల కోసం బోర్ వేస్తే డబ్బులు బయటపడ్డాయి! | Oneindia Telugu

    మహబూబ్ నగర్: పాలమూరు జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శాంతినగర్‌లో ఓ బోరు బావి నుంచి నాణేలు (డబ్బులు) బయటకు వచ్చాయి.

    <strong>డాక్టర్ల అరుదైన ప్రయోగం: మెడికల్ హిస్టరీ, ఇద్దరు అమ్మాయిలకు మగబిడ్డ పుట్టాడు</strong>డాక్టర్ల అరుదైన ప్రయోగం: మెడికల్ హిస్టరీ, ఇద్దరు అమ్మాయిలకు మగబిడ్డ పుట్టాడు

    అయితే ఇవి ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయో తెలియలేదు. అవి ఎలా వచ్చాయో తెలియనప్పటికీ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.

    ఈ వీడియోలో బోరు బావి తవ్వుతుండగా నీరు ఉబికి వచ్చింది. అక్కడే పక్కన నాణేలు కూడా కొందరు తమ గుప్పిళ్లలో పట్టుకొని చూపారు. అవి ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, నిజంగానే వస్తున్నాయా అనేది తెలియరాలేదు. కానీ వీడియో మాత్రం వైరల్ అవుతోంది.

     Borewell Coins: Coins coming out from bore well in mahaboobnagar district
    English summary
    Coins coming out from bore well in mahaboobnagar district. This video viral in social media.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X