వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పుపై ఏం చేద్దాం?

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏఓబీలో జరిగిన ఎన్‌ కౌంటర్లు బూటకమని మండిపడ్డారు పౌరహక్కుల సంఘం నేతలు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెల్లూరు నగరంలో పౌర హక్కుల నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలో జరిగిన ఈ ర్యాలీ కార్యక్రమానికి జిల్లాలోని పౌరహక్కుల నేతలతో పాటు మావోయిస్టు సానుభూతి పరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా ఆందోళనాకారులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ ఎన్కౌంటర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దౌష్టీకానికి ఒడికడుతుందన్నారు. ప్రభుత్వం కావాలనే 33 మందిని కాల్చి చంపి నరమేదం సృష్టించారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ బూటకపు ఎన్‌ కౌంటర్‌ గురించి ముందే తెలసని వారు విమర్శించారు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకునే బాబు ఎన్‌ కౌంటర్‌ పై నోరు మెదపడంలేదని వారు ఆరోపించారు.

English summary
Cabinet sub-committee holds meeting on Krishna water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X