వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్ పీఎం భార్గవ కన్నుమూత

సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపక డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పీఎం భార్గవ కన్ను మూశారు. ఆయన వయస్సు ప్రస్తుతం 89 సంవత్పరాలు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపక డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పీఎం భార్గవ కన్ను మూశారు. ఆయన వయస్సు ప్రస్తుతం 89 సంవత్పరాలు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఉప్పల్‌ ప్రశాంత్‌నగర్‌లోని ఆయన నివాసంలో పార్థివ దేహం ఉంచారు. భార్గవకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

pm-bhargava

1928 ఫిబ్రవరి 22న రాజ‌స్థాన్‌లోని అజ్మీర్‌లో జన్మించిన ఆయన 21 ఏళ్లకే సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమెస్ట్రీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. నేషనల్‌ నాలెడ్జ్‌ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌గానూ పనిచేశారు.

భార్గవ అందించిన సేవలకు గాను 1986లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. అయితే ఈ పురస్కారాన్ని భార్గవ 2015లో తిరిగి వెనక్కి ఇచ్చేశారు.

English summary
A versatile scientist and empathetic educationist Pushpa Mittra Bhargava passed away on Tuesday. He was 89. He headed the Centre for Cellular and Molecular Biology in Hyderabad, when the government first set it up. CCMB is a research organization in areas of modern biology. Bhargava had also received Padma Bhushan from the President in 1986, but returned it in 2015 as an act of protest against the Governments active erosion of spaces for dissent within the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X