విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాములను ఆడించారు: వైజాగ్ జూలో తెల్లపులి సందడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కులో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య అటవీ సంరక్షణాధికారి జి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, వాతావరణం కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

వాతావరణం కలుషితం కావడం వల్ల వన్య ప్రాణులు నషించే ప్రమాదాలున్నాయన్నారు. అందుకే మార్చి 3ను ప్రపంచం మొత్తం వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవంగా నిర్వహిస్తూ పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వర్షాభావం కారణంగా రాష్ట్రం కరువు నెలకొందని, ఈ ప్రభావం అడవులపై పడకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వేసవి కారణంగా అగ్ని ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

అనంతరం పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు వన్యప్రాణులపై చిత్రలేఖనం వేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులకు పాములపై అవగాహన కల్పించారు.

పాములపై అవగాహన

పాములపై అవగాహన

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కులో ఓ కార్యక్రమం నిర్వహించారు.

పాములపై అవగాహన

పాములపై అవగాహన

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య అటవీ సంరక్షణాధికారి జి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, వాతావరణం కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

పాములపై అవగాహన

పాములపై అవగాహన

వాతావరణం కలుషితం కావడం వల్ల వన్య ప్రాణులు నషించే ప్రమాదాలున్నాయన్నారు.

పాములపై అవగాహన

పాములపై అవగాహన

అందుకే మార్చి 3ను ప్రపంచం మొత్తం వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవంగా నిర్వహిస్తూ పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పాములపై అవగాహన

పాములపై అవగాహన

వర్షాభావం కారణంగా రాష్ట్రం కరువు నెలకొందని, ఈ ప్రభావం అడవులపై పడకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

పాములపై అవగాహన

పాములపై అవగాహన

వేసవి కారణంగా అగ్ని ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

పాములపై అవగాహన

పాములపై అవగాహన

అనంతరం పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు వన్యప్రాణులపై చిత్రలేఖనం వేశారు. ఈ కార్యక్రమంలో కేబీఆర్ పార్క్ డీఎఫ్ఓ కొండా మోహన్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖ జూ

విశాఖ జూ

విశాఖపట్నంలోని జూ పార్కులో తెల్ల పుల్లి సందడి.

విశాఖ జూ

విశాఖ జూ


విశాఖపట్నంలోని జూ పార్కులో పొడవైన పక్షి.

విశాఖ జూ

విశాఖ జూ

విశాఖపట్నంలోని జూ పార్కులో ఎలుగుబంటి సందడి.

విశాఖ జూ

విశాఖ జూ

విశాఖపట్నంలోని జూ పార్కులో తెల్ల పుల్లి సందడి.

English summary
Children during an awerness programme organised on World Wildlife Day at KBR National Park in Hyderabad on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X