హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేడీ ఏఎస్పీతో సీఐ వివాహేతర బంధం: రెడ్ హ్యాండెడ్‌గా, చెప్పులతో కొట్టారు

|
Google Oneindia TeluguNews

Recommended Video

రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పోలీస్ జంట.. చెప్పులతో కొట్టారు..!

హైదరాబాద్: ఇద్దరు పోలీసు అధికారుల మధ్య ఉన్న వివాహేతర బంధం బట్టబయలైంది. ఈ ఘటన నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో కలకలం సృష్టించింది.

తన భార్యతో కల్వకుర్తి సీఐ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ.. అవినీతి వ్యతిరేక విభాగంలో ఏఎస్పీగా పనిచేస్తున్న అధికారిణి భర్త, తన బంధువులతో కలిసి అతనిపై దాడికి పాల్పడ్డాడు.

 రెడ్ హ్యాండెడ్‌గా..

రెడ్ హ్యాండెడ్‌గా..

ఓ ఇంట్లో తన భార్యను, సీఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆయన.. నడిరోడ్డుపై సీఐని చితక్కొట్టాడు. ఏఎస్పీ తల్లి, అత్త.. ఆ సీఐని చెప్పులతో కొట్టారు. ఈ తతంగాన్నంతా ఓ ప్రముఖ టీవీ ఛానల్ ప్రచారం చేసింది.

 ట్రాప్ చేశాడంటూ భర్త..

ట్రాప్ చేశాడంటూ భర్త..

ఈ విషయంపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఏఎస్పీ, సీఐల వైఖరిపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. తన భార్యను సీఐ ట్రాప్ చేశాడని, గత రెండేళ్లుగా వారి మధ్య సంబంధం ఉందని ఏఎస్పీ భర్త ఆరోపించాడు.

 భార్య బాగోతం బయటపెట్టాలనే..

భార్య బాగోతం బయటపెట్టాలనే..

తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, అయితే తన భార్య బాగోతం బయటపెట్టాలనే ఉద్దేశంతోనే వారిని పట్టుకున్నానని ఆయన తెలిపారు. వీరిద్దరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 ఎంతో జీవితాలను నాశనం చేశాడు..

ఎంతో జీవితాలను నాశనం చేశాడు..

ఆ సీఐ ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడని, అతడ్ని కఠినంగా శిక్షించాలని మహిళా ఏఎస్పీ తల్లి, అత్త కోరారు. తమ కూతురు జీవితాన్ని నాశనం చేశాడని ఏఎస్పీ తల్లి కన్నీటిపర్యంతమైంది.

English summary
A CI thrashed for extramarital affair with lady ASP at kukatpally in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X