తాతతో మనవడు: జాతక ప్రకారం మొక్కలు నాటిన కేసీఆర్ ఫ్యామిలీ (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరిత హారం కార్యక్రమంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌‌తో పాటు కుటుంబ సభ్యులు మొక్కలు నాటారు.

బుధవారం నాడు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆరుగురు రాశి, జన్మ నక్షత్రం ఆధారంగా రెండు మొక్కల చొప్పున మొత్తం పన్నెండు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ సతీమణి శోభ, ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్‌, ఆయన సతీమణి శైలిమతో పాటు కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్య పాల్గొన్నారు.

తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా తయారు చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. హరితహారం రెండో విడత కార్యక్రమాన్ని ఈనెల 8వ తేదీన సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాలోని గుండ్రాంపల్లిలో కదంబ మొక్కను నాటి ప్రారంభించారు.

హరిత హారం కార్యక్రమంలో అందరూ ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. లక్షన్నర మొక్కలు ఒకేసారి నాటడం గొప్ప సాహసోపేతమైన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. హరిత హారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కవులు, కళాకారులు కూడా ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు.

 తాత కేసీఆర్‌తో మనవడు హిమాన్షు
  
తాత కేసీఆర్‌తో మనవడు హిమాన్షు

క్యాంప్ ఆఫీసులో మొక్కలు నాటిన కేసీఆర్ ఫ్యామిలీ

English summary
Telangana cm kcr family tree plantation in camp office hyderabad.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి